For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Finance Just Dial Stock: జస్ట్ డయల్ స్టాక్ రికార్డుల మోత.. ఇంట్రాడేలో 13 శాతం అప్.. అదే కారణం..
- News సీఎం జగన్ యాత్ర పై నిఘా - కీలక నిర్ణయాలు..!!
- Automobiles టోల్గేట్ల వద్ద ఇకపై ఈ బోర్డులు ఉండవు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
- Technology ధర రూ. 20 వేలలో, వైర్లెస్ ఛార్జింగ్ తో వచ్చే మొట్ట మొదటి ఫోన్! సేల్ ఈ రోజే! ఆఫర్ వివరాలు
- Sports IPL 2024: అంబానీ వల్ల మూడు జట్లు సర్వనాశనం!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
కళ్యాణ్ రామ్, వరుణ్ సందేశ్...దొందూ దొందే (ట్రేడ్ టాక్)
Box Office
oi-Surya Prakash Josyula
By Srikanya
|
క్రితం శుక్రవారం కళ్యాణ్ రామ్ కత్తి, వరుణ్ సందేశ్ ఏమైంది ఈ వేళ చిత్రాలు విడుదలయ్యాయి. అయితే ఈ రెండు చిత్రాలు భాక్సాఫీస్ వద్ద ఫ్లాఫ్ టాక్ తెచ్చుకున్నాయి. చెల్లెలు సెంటిమెంట్ ను నమ్ముకుని కళ్యాణ్ కత్తి, అమీర్ పేట సాప్ట్ వేర్ జనాల కామిడిని నమ్ముకుని ఏమైంది ఈ వేల వచ్చాయి. మినిమం ఓపినింగ్స్ కూడా తెచ్చుకోలేక చతికిలపడ్డాయి.ఈ రెండు చిత్రాలు ప్రమోషన్ లో బిజీగా ఉండి జనాలని ఆకట్టుకునే పనిలో ఉన్నాయి. అలాగే అంతకుముందు వారం విడుదలైన కలెక్టర్ గారి భార్య, షాపింగ్ మాల్ పూర్తిగా డల్ గా ఉన్నాయి. ఉన్నంతలో డబ్బింగ్ చిత్రమైనా షాపింగ్ మాల్ బెటర్ అంటున్నారు. కలెక్టర్ గారి భార్య చిత్రం మరీ పాత వాసనలు వెదజల్లుతూండటం ఆ చిత్రానికి మైనస్ గా మారింది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: కళ్యాణ్ రామ్ కత్తి వరుణ్ సందేశ్ ఏమైంది ఈ వేళ షాపింగ్ మాల్ కలెక్టర్ గారి భార్య kalyan ram katti varun sandesh emaindi ee vela collector gaari bharya
Story first published: Friday, November 19, 2010, 14:27 [IST]
Other articles published on Nov 19, 2010