ఎన్టీఆర్ "కంత్రి" విదేశీ హక్కులు కెఎడికి

By Staff

Kantri Still
జూనియర్ ఎన్టీఆర్ "కంత్రి" సినిమా విదేశీ ప్రదర్శన హక్కులను కెఎడి ఎంటర్ టైన్ మెంట్ సంస్ధ చేజిక్కించుకుంది. ఈ సినిమాను వైజయంతి మూవీస్ సంస్ధ నిర్మిస్తోంది. ఎన్టీఆర్ సరసన హన్సిక, తనీష్ నటించారు. ఈ సినిమా ఈ వేసవిలోనే విడుదల కానుంది. పూరీ జగన్నాధ్ కు అసోసియేట్ గా అనేక సినిమాలకు పని చేసిన మెహెర్ రమేష్ తొలిసారిగా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఈ సినిమాకు మణీశర్మ సంగీతం సమకూర్చారు. పాటల సీడీ, కేసెట్లు ఈ నెల మూడో వారంలో సూపర్ స్టార్ రజనీకాంత్ చేతుల మీదుగా విడుదల కానున్నాయి. ఈ సినిమాను ఏప్రిల్ నెలాఖరులో విడుదల చేయాలనుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X