For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sulthan Day 5 collections. బాక్సాఫీస్ వద్ద సుల్తాన్‌కు చేదు అనుభవం.. లాభాల్లోకి రావడం అసాధ్యమే..

    |

    తమిళ హీరో కార్తీ, హీరోయిన్ రష్మిక మందన్న జంటగా నటించిన సుల్తాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోతున్నది. గత రెండు మూడు రోజులుగా ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించలేకపోతున్నది. దాంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్ర వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఈ చిత్రం గత 5 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే..

    అమృత అయ్యర్ బ్యూటీఫుల్ ఫోటో గ్యాలరీ.. చిరునవ్వుతో కట్టిపడేస్తున్న బ్యూటీ

    భారీ అంచనాలతో వచ్చిన సుల్తాన్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజున రూ.20 లక్షల నికర, 38 లక్షల గ్రాస్ వసూళ్లను మాత్రమే సాధించింది. నైజాంలో 6 లక్షలు, సీడెడ్‌లో 3 లక్షలు, ఉత్తరాంధ్రలో 2 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 1.2 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 3 లక్షలు, గుంటూరులో 1.8 లక్షలు, కృష్ణా జిల్లాలో 1.7 లక్షలు, నెల్లూరులో 1 లక్ష రూపాయల వసూళ్లను సాధించింది.

    హాట్ హాట్‌గా నభా నటేష్.. లేటేస్ట్ ఫోటో షూట్ వైరల్

    Karthis Sulthan movie Day 5 collections worldwide

    దీంతో ఐదు రోజుల్లో సుల్తాన్ చిత్రం రూ.3.13 కోట్లు నికరంగా, రూ. 5.81 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక సుల్తాన్ చిత్రం రిలీజ్‌కు ముందు 6 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఈ చిత్రం రూ.6.5 కోట్లు వసూలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే దాదాపు ఈ చిత్రం ఇంకా 3 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టాల్సి ఉంది. అంటే ఈ మొత్తం ప్రస్తుతం అసాధ్యంగానే కనిపిస్తున్నది.

    English summary
    Sulthan movie Day 5 collections worldwide: Karthi's Sulthan is an action thriller film, written and directed by Bakkiyaraj Kannan, and produced by SR Prakash Babu and SR Prabhu under the banner Dream Warrior Pictures. The film stars Karthi and Rashmika Mandanna, the latter's debut in Tamil cinema. Napoleon, Lal, Yogi Babu and Ramachandra Raju play supporting roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X