KGF Chapter 2 Records.. తొలి రోజే RRR కలెక్షన్స్ బ్రేక్.. బాక్సాఫీస్‌పై రాకీ భాయ్ ప్రభంజనం

సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, రాకింగ్ స్టార్ యష్ కాంబినేషన్‌లో రూపొందిన కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రం విడుదలకు ముందే సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ రూపంలోను, ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల కౌంట్ విషయంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం సరికొత్త రికార్డుల వివరాలు మీ కోసం...

Recommended Video

KGF Chapter 2 Records.. ఏ వెర్షన్ లో ఎంత ? | Filmibeat Telugu
ప్రపంచవ్యాప్తంగా 10000 స్క్రీన్లలో

ప్రపంచవ్యాప్తంగా 10000 స్క్రీన్లలో

కేజీఎఫ్ చాఫ్టర్ 1 ఊహించని విజయం సాధించడంతో కేజీఎఫ్ చాప్టర్ 2 భారీ క్రేజ్ ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా 10000 స్క్రీన్లలో ఈ సినిమా ప్రదర్శిస్తున్నారు. ఉత్తర భారతంలో 4400 స్క్రీన్లు, దక్షిణా భారతంలో 2600 థియేటర్లు, ఓవర్సీస్‌లో హిందీ వెర్షన్ 1100 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో దక్షిణాది భాషలకు సంబంధించిన ప్రదర్శనలు 2900 స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు.

అరుదైన రికార్డును సొంతం

అరుదైన రికార్డును సొంతం

కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రం అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నది. ఈ చిత్రం తొలి రోజుకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ గ్రాస్ వసూళ్లు రికార్డును సృష్టించాయి. 2022లో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డును నమోదు చేసింది. RRR చిత్రం 58.73 కోట్లు వసూలు చేస్తే.. KGF Chapter 2 చిత్రం 75.10 కోట్లు రాబట్టింది. ఇది ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో సరికొత్త రికార్డుగా మిగిలింది.

అడ్వాన్సు బుకింగ్ పరంగా

KGF Chapter 2 చిత్రం అడ్వాన్సు బుకింగ్ పరంగా టికెట్ల అమ్మకాల్లో కూడా సరికొత్త చరిత్రను లిఖించింది. దేశవ్యాప్తంగా అన్ని వెర్షన్ల టికెట్ సేల్స్‌ను పరిగణనలోకి తీసుకొంటే.. బాహుబలి 2 సినిమాను అధిగమించింది. బాహుబలి 2 చిత్రం 40 లక్షల టికెట్లు అమ్ముడుపోతే.. KGF2 చిత్రం 41 లక్షల టికెట్ల అమ్మకాలు జరిగాయి. ఇది భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డుగా నిలిచింది.

 ఒక్కో భాష వెర్షన్

ఒక్కో భాష వెర్షన్

KGF Chapter 2 చిత్రానికి సంబంధించిన ఒక్కో భాష వెర్షన్ పరంగా తొలి రోజు గ్రాస్ వసూళ్లు ఇలా ఉన్నాయి. హిందీ భాషలో 34.5 కోట్లు, తెలుగు వెర్షన్ 11.16 కోట్లు, కన్నడ చిత్రం 12.68 కోట్లు, తమిళం 3.83 కోట్లు, మలయాళంలో 2.79 కోట్లు వసూలు చేసింది.

తొలి రోజునే

తొలి రోజునే

KGF Chapter 2 చిత్రం తొలి రోజునే బెంగళూరులో కలెక్షన్ల మోత మోగించింది. తొలి రోజు వసూళ్లు ఆల్ టైమ్ రికార్డుగా నిలిచింది. తొలి రోజు కలెక్షన్ల విషయంలో RRR రికార్డును అధిగమించింది. బెంగళూరు సిటీలో తొలి రోజున 10.95 కోట్లు వసూలు చేస్తే.. హైదరాబాద్‌లో సిటీలో RRR మూవీ 10.80 కోట్లు రాబట్టింది.

100 కోట్లకుపైగా వసూళ్లు

100 కోట్లకుపైగా వసూళ్లు

KGF Chapter 2 చిత్రం తొలి రోజున భారీ వసూళ్లను రాబట్టిన చిత్రంగా రికార్డు నెలకొల్పడానికి అవకాశం ఉంది. అడ్వాన్సు బుకింగ్ రూపంలో 65 కోట్లు వసూలు చేసింది. తొలి రోజునే ఈ చిత్రం 100 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X