పవన్ కళ్యాణ్ 'కొమరం పులి' కి రికార్డు స్ధాయి ధర
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం కొమరం పులికి నైజాం ఏరియా రైట్స్ తొమ్మది కోట్లుకి ఆఫర్ వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఇది రికార్డు స్ధాయి ధర అని చెప్పుతున్నారు. ఎస్ జె సూర్య దర్సకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ గీతా డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా పంపిణీ చేస్తున్నారు. నిఖిషా పటేల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో శింగనమల రమేష్ నిర్మించారు. ఎఆర్ రహమాన్ అందించిన సంగీతం రికార్డు స్ధాయిలో అమ్మకాలు జరుపుకుంది.
పవన్ కళ్యాణ్ పులి నిఖిషా పటేల్ శింగనమల రమేష్ ఎఆర్ రహమాన్ pawan kalyan puli nikisha patel singanamala ramesh


Click it and Unblock the Notifications