అవే సంగతులు(ట్రేడ్ టాక్)

డైరక్టర్ అనుకున్నది తెరమీద పెట్టలేదో...లేక అంత చెత్త గా అతను ఊహించాడో తెలియని స్ధితిలో ప్రేక్షకుడుని అయోమయానికి గురి చేస్తుంది. ఇక అంతకు ముందు వారం రిలీజైన కేక,కాశీపట్నం చూడరబాబు,హీరో పూర్తి స్ధాయి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. అల్లరి నరేష్ హీరోగా చేసిన బ్లేడు బాబ్జీ పాజిటివ్ టాక్ తో కలెక్షన్స్ రాబడుతోంది. కొత్త బంగారు లోకం తన హవాను కొనసాగిస్తోంది. అలా క్రిందటి వారం ఉన్న పరిస్ధితే కొనసాగుతోంది. ఈ శుక్రవారం రిలీజైన యువత మంచి టాక్ తెచ్చుకుంది. హ్యాపీడేస్ నిఖిల్ కి హిట్ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











