"కృష్ణార్జున" ఫ్లాప్, "కృష్ణ" హవా కొనసాగింపు

By Staff

Still from Krishna Movie
మోహన్ బాబు తన కుమారుడు హీరోగా నిర్మించిన "కృష్ణార్జున" చిత్రం వసూళ్ళను రాబట్టలేకపోయింది. "చంద్రముఖి" దర్శకుడు పి. వాసు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. పాత కథ, బలహీనమైన కథనం, సన్నివేశాల చిత్రణలో లోపం ఈ సినిమాను బలితీసుకున్నాయి. నటుడిగా విష్ణు మాత్రం బాగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఈ సినిమా ఆడుతున్న థియేటర్లలో పావు వంతు ప్రేక్షకులు మాత్రమే కనిపిస్తున్నారు.

గత వారం విడుదలైన జగపతిబాబు చిత్రం " స్వాగతం" చిత్రం వసూళ్ళు సన్నగిల్లాయి. రొటీన్ కథ గల ఈ సినిమాను మహిళా ప్రేక్షకులే ఆదరిస్తున్నట్టు తెలుస్తోంది. నీలకంఠ దర్శకత్వం లో వచ్చిన వినూత్న చిత్రం "మిస్టర్ మేధావి"కి హైదరాబాద్ మినహా మిగతా చోట్ల ఆదరణ కరువైంది. ఈ ఏడాది తొలి హిట్ చిత్రంగా నిలిచిన రవితేజ- వినాయక్ ల చిత్రం "కృష్ణ" నాలుగో వారంలోనూ మంచి కలెక్షన్లను రాబడుతోంది. నాగార్జున "డాన్" బలహీనంగా నేటితో 50 రోజులు పూర్తి చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X