twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లారెన్స్ 'కాంచన' ఫైనల్ రిజల్ట్

    By Srikanya
    |

    లారెన్స్ దర్శకత్వం వహిస్తూ నటించిన 'కాంచన' చిత్రం క్రిందటి వారం విడుదలైన సంగతి తెలిసిందే. మొదట్లో డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం మెల్లిగా హిట్ టాక్ కు చేరుకుంది. మార్కెట్లో ఏ సినిమాలు లేకపోవటం, నిర్మాత స్ట్రైయిట్ చిత్రంలా చేస్తున్న ప్రమోషన్ చిత్రానికి ప్లస్ పాయింట్లుగా మారాయి. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ చిత్రం కలక్షన్స్ అద్బుతంగా ఉన్నాయని చెప్తున్నారు. దాదాపు ఎనభై ధియోటర్స్ లో నైజాంలో ఈ సినిమా విడుదలైంది.మొదటి వారం కలెక్షన్స్ కే నిర్మాత పెట్టుబడి వచ్చేసిందని చెప్తున్నారు.

    అలాగే ఎగ్జిబిటర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నట్లు ట్రేడ్ లో చెప్తున్నారు. అలాగే కేవలం నైజాంలోనే ఈ చిత్రం కోటి డబ్బై ఐదు లక్షలు వసూలు చేస్తుందని చెప్తున్నారు. ఇదే కలెక్షన్స్ కంటిన్యూ అయితే మరో రెండు వారాలకి అది మూడు కోట్లకు చేరుకుని, మొత్తం పెట్టుబడి కేవలం నైజాంలోనే రికవరి అయ్యి బెల్లంకొండను సేఫ్ లో పెడుతుందని అంటున్నారు. ఎ సెంటర్లలో పెద్దగా కలెక్షన్స్ లేని ఈ సినిమా బి, సి సెంటర్లలో బాగా వర్కవుట్ అవుతోందని ట్రేడ్ లో చెప్తున్నారు. ఈ సినిమా హిట్ టాక్ రావటంతో లారెన్స్ దర్సకత్వంలో బెల్లంకొండ మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు.అందులో రవితేజ హీరోగా చేసే అవకాశఁ ఉంది.

    English summary
    Raghava Lawrence’s Kanchana has turned out to be a huge hit at box office. The film opened with houseful collections at several centers across the state.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X