Don't Miss!
- Finance
Mutual Funds: ఫిబ్రవరి 1 నుంచి మ్యూచువల్ ఫండ్స్ లో T+2 సైకిల్..
- News
లోకేశ్ - పవన్ రాజీ ఫార్ములా : యాత్రల వేళ - ఒకరి కోసం మరొకరు..!!
- Sports
INDvsNZ : ఇదేం బౌలింగ్రా.. నువ్వే వాళ్లను గెలిపిస్తున్నావ్.. టీమిండియా పేసర్‌పై ట్రోల్స్!
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
- Technology
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- Automobiles
కొత్త సంవత్సరంలో కూడా తగ్గని ధరల మోత: XUV700 ధరలు మళ్ళీ పెరిగాయ్..
- Lifestyle
Chanakya Niti: ఈ పనులతో పేదలు కూడా ధనవంతులు అవుతారు, అవేంటంటే..
Love Today Telugu Day 1 Collections లవ్ టుడేకు సూపర్ ఓపెనింగ్స్.. తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?
తమిళంలో రెండు వారాల క్రితం రిలీజైన లవ్ టుడే చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. విడుదలైన తొలి రోజు నుంచే భారీ వసూళ్లు సాధించింది. చిన్న చిత్రంగా రిలీజై 70 కోట్లకుపైగా రికార్డుస్థాయి వసూళ్లను సాధించింది. తమిళంలో వసూళ్ల జైత్రయాత్ర కొనసాగిస్తున్న నేపథ్యంలో తెలుగులోకి డబ్బింగ్ చేసి అదే టైటిల్‌తో రిలీజ్ చేశారు. ఈ సినిమా తొలి రోజు ఏ మేరకు కలెక్షన్లు సాధించిందంటే?

5 కోట్ల బడ్జెట్.. 70 కోట్ల కలెక్షన్లు
తమిళంలో
లవ్
టుడే
చిత్రం
సుమారు
5
కోట్ల
బడ్జెట్‌తో
తెరకెక్కించారు.
ఈ
సినిమా
ఇప్పటికే
70
కోట్ల
వసూళ్లను
సాధించింది.
ఈ
సినిమా
బాక్సాఫీస్
వద్ద
బ్లాక్‌బస్టర్‌గా
నిలిచింది.
ప్రస్తుతం
దేశంలోని
మిగితా
భాషల్లో
రిలీజ్
అవుతున్నది.
ఈ
సినిమా
కొద్ది
రోజుల్లో
100
కోట్ల
క్లబ్‌లో
చేరే
అవకాశం
ఉంది.

తెలుగు డబ్బింగ్ రైట్స్ ఎంతకంటే?
తమిళంలో
ప్రదీప్
రంగనాథన్
దర్శకత్వం
వహించి
నటించిన
లవ్
టుడే
చిత్రం
తెలుగు
వెర్షన్
ప్రీ
రిలీజ్
బిజినెస్
ఫ్యాన్సీ
రేటును
సొంతం
చేసుకొన్నది.
ఈ
సినిమా
థియేట్రికల్
హక్కులను
2.7
కోట్లకు
దిల్
రాజు
తీసుకొన్నట్టు
ట్రేడ్
వర్గాల
సమాచారం.
ఈ
సినిమా
బ్రేక్
ఈవెన్
సాధించాలంటే
కనీసం
3
కోట్ల
రూపాయలు
వసూలు
చేయాల్సి
ఉంటుంది.

లవ్ టుడే తెలుగు థియేటర్ కౌంట్
లవ్
టుడే
తెలుగు
యూత్‌ఫుల్
ఎంటర్‌టైనర్
కావడంతో
భారీ
అంచనాలతో
రిలీజైంది.
ఈ
సినిమాను
తెలుగు
రాష్ట్రాల్లో
285
థియేటర్లకుపైగా
రిలీజ్
చేశారు.
నైజాంలో
ఈ
సినిమా
150కిపైగా,
సీడెడ్‌లో
60కి
పైగా
థియేటర్లలో,
ఆంధ్రాలో
180కి
పైగా
థియేటర్లలో
రిలీజ్
చేశారు.

లవ్ టుడే ఆక్యుపెన్సీ
లవ్
టుడే
సినిమా
ఆక్యుపెన్సీ
విషయానికి
వస్తే..
తొలి
రోజు
కాకినాడలో
99
శాతం
ఆక్యుపెన్సీ,
హైదరాబాద్‌లో
30
శాతం,
చెన్నైలో
45
శాతం,
గుంటూరులో
45
శాతం,
వరంగల్‌లో
30
శాతం,
కరీంనగర్‌లో
20
శాతానికిపైగా
వసూళ్లను
సాధించింది.

లవ్ టుడే తొలి రోజు కలెక్షన్లు
లవ్
టుడే
సినిమా
కలెక్షన్ల
విషయానికి
వస్తే
ఈ
మూవీ
బ్రేక్
ఈవెన్
లక్ష్యం
పెద్దగా
లేదు.
పాజిటివ్
టాక్‌తో
మొదలైన
ఈ
సినిమా
తొలి
రోజు
2
కోట్లకుపైగా
వసూళ్లను
సాధించే
అవకాశం
ఉంది
అని
ట్రేడ్
వర్గాలు
వెల్లడించాయి.
తొలి
వారాంతంలో
ఈ
సినిమా
లాభాల్లోకి
ప్రవేశించే
అవకాశం
ఉంది.