'మా అన్నయ్య బంగారం' చిత్రం శాటిలైట్ రైట్స్ ఎంతంటే...
రాజశేఖర్, కమిలినీ ముఖర్జీ కాంబినేషన్ లో రూపొందిన 'మా అన్నయ్య బంగారం' చిత్రం శాటిలైట్ రైట్స్ ని జెమినీ టీవీ వారు సొంతం చేసుకున్నారు. పూర్తి స్ధాయి ఫ్యామిలీ డ్రామ్ గా చెప్పుబడుతున్న ఈ చిత్రం ఏడుగురు అన్నదమ్ములు మద్య జరుగుతూంటుంది. దాదాపు కోటిన్నరకు ఈ శాటిలైట్ రైట్స్ ని నిర్మాత నట్టికుమార్ విక్రయించారని సమాచారం. వచ్చే నెలలో వచ్చే పండగ రోజున ఈ చిత్రం టెలీకాస్ట్ అవనుంది.


Click it and Unblock the Notifications











