షాకిచ్చే మహేష్ రెమ్యునేషన్

ఇక అల్లు అర్జున్ అయితే రెండున్నర కోట్లు, ఆసిన్ 1.5-2 కోట్లు, త్రిష ఎనభై లక్షలు నుండి ఒక కోటి దాకా, జెనీలియా అక్షరాలా ఒక కోటి, ఇలియానా ఎనభై లక్షలు దాకా డిమాండ్ చేస్తోంది. ఈ విషయమై ఈ సంతోష్ దేశై మాట్లాడుతూ ఆ స్టార్స్ కి మార్కెట్లో ఉన్న స్టామినా, హిట్స్ ని బట్టి రెమ్యునేషన్ ఆధారపడి ఉంటుంది.యువతను ఆకర్షించే వారికే ఎక్కువ డిమాండ్. స్టార్స్ బ్రాండ్ ని ప్రమోట్ చెయ్యటంలో బాగా ఉపయోగపడతారు. అందుకేనేమో మహేష్ కి అంత రెమ్యునేషన్. ఇక ఖాళీగా ఉన్నా ఆర్ధికంగా నష్టమేముంటుంది.


Click it and Unblock the Notifications











