twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాకిచ్చే మహేష్ రెమ్యునేషన్

    By Staff
    |

    Mahesh Babu
    అతిధి అనంతరం రెండేళ్ళు ఖాళీగా ఉన్నా మహేష్ రెండు మల్టి నేషనల్ బ్రాండ్ లకు(సాప్ట్ డ్రింక్, హెయిర్ ఆయిల్) అంబాసిడర్ గా చేసి తన రెమ్యునేషన్ సంపాదించుకున్నాడు. ఇంతకీ ఆ యాడ్స్ కి మహేష్ తీసుకునే ఎమౌంట్ వింటే ఎవరైనా షాకవుతారు. బ్రాండులో వేరియేషన్ బట్టి ఐదు నుంచి ఆరు కోట్లు తీసుకున్నాడని ట్రేడ్ రిపోర్టు. ఇక రామ్ చరణ్ తేజ కూడా ఓ సాప్ట్ డ్రింక్ ప్రమేషన్ నిమిత్తం దీపికా పడ్కోని తో కలిపి యాడ్ ఫిలిమ్ లో నటించటానికి నాలుగు కోట్లు వరకూ తీసుకున్నాడు.

    ఇక అల్లు అర్జున్ అయితే రెండున్నర కోట్లు, ఆసిన్ 1.5-2 కోట్లు, త్రిష ఎనభై లక్షలు నుండి ఒక కోటి దాకా, జెనీలియా అక్షరాలా ఒక కోటి, ఇలియానా ఎనభై లక్షలు దాకా డిమాండ్ చేస్తోంది. ఈ విషయమై ఈ సంతోష్ దేశై మాట్లాడుతూ ఆ స్టార్స్ కి మార్కెట్లో ఉన్న స్టామినా, హిట్స్ ని బట్టి రెమ్యునేషన్ ఆధారపడి ఉంటుంది.యువతను ఆకర్షించే వారికే ఎక్కువ డిమాండ్. స్టార్స్ బ్రాండ్ ని ప్రమోట్ చెయ్యటంలో బాగా ఉపయోగపడతారు. అందుకేనేమో మహేష్ కి అంత రెమ్యునేషన్. ఇక ఖాళీగా ఉన్నా ఆర్ధికంగా నష్టమేముంటుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X