Just In
- 8 hrs ago
విభిన్న కథాంశంతో సమంత.. టాలీవుడ్‌కు మరో టాలెంటెడ్ డైరెక్టర్
- 8 hrs ago
Youtuber Shanmukh Jaswanth arrested: మద్యం మత్తులో కారు నడిపి.. ప్రమాదం
- 9 hrs ago
ట్రెండింగ్ : అలా కాలు జారి.. ఆ అవసరం లేకుండానే గర్భం దాల్చుతా.. రెండో పెళ్లిపై సురేఖా వాణి రియాక్షన్
- 10 hrs ago
అందుకే విడాకులు తీసుకొన్నా.. భర్తతో విభేదాలపై గుట్టువిప్పిన అమలాపాల్
Don't Miss!
- Lifestyle
ఆదివారం దినఫలాలు : ఓ రాశి వారికి ఆన్ లైన్ బిజినెస్ లో కలిసొస్తుంది...!
- News
అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కలకలం... సీసీటీవీ ఫుటేజీకి చిక్కిన ఆ ఇన్నోవా కారు...
- Finance
Sovereign gold bond: మార్చి 1 నుండి గోల్డ్ బాండ్స్, ధర ఎంతంటే
- Sports
India vs England: పూణేలోనే వన్డే సిరీస్.. ప్రేక్షకులకు మాత్రం నో ఎంట్రీ!!
- Automobiles
మీకు తెలుసా.. సిట్రోయెన్ షోరూమ్ ఇప్పుడు బెంగళూరులో
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టార్గెట్ 250 కోట్లు: సరిలేరు నీకెవ్వరు రికార్డుల పరంపర: మహేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్
సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు వసూళ్ల పరంపరను రెండోవారంలో కూడా కొనసాగిస్తోంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలోని కొన్ని ప్రదేశాల్లో నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసిందనే రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇక సంక్రాంతి బరిలో వచ్చిన అల వైకుంఠపురంతో కలిసి పోటాపోటీగా వసూళ్లను సాధించడం గమనార్హం. గత 10 రోజుల నుంచి కలెక్షన్లు దుమ్ములేపుతుండగా.. తాజాగా 200కోట్ల గ్రాస్‌ను రీచ్ అయినట్టు నిర్మాతలు ప్రకటించారు. ఉన్నాయి.

10వ రోజున కలెక్షన్లు
ఇక 9వ రోజున ఏపీ, తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో వసూలు చేసిన కలెక్షన్లు ఇలా ఉన్నాయి.
నైజాంలో రూ. 91లక్షలు
సీడెడ్‌లో రూ. 40 లక్షలు
ఉత్తరాంధ్రలో రూ.88లక్షలు
తూర్పు గోదావరి జిల్లాలో రూ.31 లక్షలు
పశ్చిమ గోదావరి జిల్లాలో రూ. 21.7 లక్షలు
గుంటూరులో రూ. 15 లక్షలు
కృష్ణా జిల్లాలో రూ.20 లక్షలు
నెల్లూరులో రూ.11.4 లక్షలు వసూలు చేసింది.
TOTAL 10th Day Share - ₹ 3.18Cr

మొత్తం 10 రోజుల్లో
ఏపీ, తెలంగాణలో మొత్తం 10 రోజుల్లో
గత 10 రోజుల్లో సరిలేరు నీకెవ్వరు సాధించిన మొత్తం
నైజాంలో రూ.33 కోట్లు
సీడెడ్‌లో రూ.14.65 కోట్లు
ఉత్తరాంధ్రలో రూ.17.07 కోట్లు
తూర్పు గోదావరి జిల్లాలో రూ.10.06 కోట్లు
పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.6.57 కోట్లు
గుంటూరులో రూ.9.03 కోట్లు
కృష్ణా జిల్లాలో రూ.7.97 కోట్లు
నెల్లూరులో రూ.3.62 కోట్లు వసూలు చేశాయి.

ప్రపంచవ్యాప్తంగా రూ. 124.42 కోట్ల షేర్
సరిలేరు నీకెవ్వరు చిత్రం 10వ రోజున భారీ వసూళ్లు సాధించడంతో రికార్డు వసూళ్లు నమోదయ్యాయి. సోమవారం రోజున ఈ చిత్రం ఏపీ, తెలంగాణలో రూ.3.18 కోట్ల షేర్, ప్రపంచవ్యాప్తంగా రూ.7 కోట్ల షేర్‌ను నమోదు చేసుకొన్నది. దీంతో ఈ చిత్రం 10 రోజుల్లో మొత్తంగా ఏపీ తెలంగాణలో రూ.101.97 కోట్ల షేర్, ప్రపంచవ్యాప్తంగా రూ.124.42 కోట్ల షేర్‌ను రాబట్టింది.

రూ. 200కోట్ల గ్రాస్
ఇక ఏపీ, తెలంగాణేతర రాష్ట్రాల్లో కూడా సరిలేరు నీకెవ్వరు సత్తా చాటుతున్నది. ఇక రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ వసూళ్లు ఇలా అన్నింటిని కలుపుకుంటే ఈ చిత్రం 200కోట్ల గ్రాస్‌న రాబట్టినట్టు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. మహేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా సరిలేరు నీకెవ్వరు చిత్రం నిలిచిందని తెలిపారు. ఇప్పటికే మహేష్ బాబు భరత్ అనే నేను, మహర్షి చిత్రాలతో ఈ ఫీట్ అందుకోగా.. సరిలేరుతో మరోసారి తన సత్తా చాటాడు.

సరిలేరు నీకెవ్వరు ప్రి రిలీజ్ బిజినెస్
సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి..
నైజాంలో రూ.25 కోట్లు
సీడెడ్‌లో రూ.11 కోట్లు
ఉత్తరాంధ్రలో రూ.10 కోట్లు
తూర్పు గోదావరి జిల్లాలో రూ. 7 కోట్లు
పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.6 కోట్లు
గుంటూరులో రూ.7 కోట్లు
కృష్ణా జిల్లాలో రూ.6 కోట్లు
నెల్లూరులో రూ.3 కోట్లు
కర్ణాటకలో రూ.8 కోట్లు
మిగితా రాష్ట్రాల్లో రూ.2 కోట్లు
ఓవర్సీస్‌లో రూ.14 కోట్లుతో మొత్తంగా రూ.99 కోట్లకుపైగా బిజినెస్ నమోదైనట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ హిట్ కావడానికి కావాల్సిన రూ.100 కోట్లను కలెక్షన్లు సులభంగా దాటడంతో డిస్టిబ్యూటర్లలో ఆనందం వ్యక్తమవుతున్నది.