'మహేష్ ఖలేజా' మొత్తం బిజెనెస్...ఏరియా వైజ్ గా
మహేష్ బాబు తాజా చిత్రం ఖలేజా బిజెనెస్ ఊహకు అందని విధంగా భారీగా జరిగిందని సమాచారం. పరిశ్రమలో వినపడుతున్న లెక్కలు ప్రకారం... ఏరియా వైజ్ గా...
1. ఆంధ్రా--Rs12.95Crs
2. సీడెడ్--Rs6.20Crs
3. నైజాం--Rs12.20 Crs
4. కర్ణాటక--Rs1.75 Crs
5. తమిళనాడు, ఒరిస్సా, నార్త్ ఇండియా--Rs0.65 Crs
6. శాటిలైట్ రైట్స్--Rs.6.50 Crs
7. ఆడియో Rs.0.70 Crs
మొత్తం - Rs43.20 Crs
అయితే ఈ ఫిగర్స్ అన్నీ అనీఫియల్ గా బయిటకు వచ్చినవి. ఇక బడ్జెట్ నలభై కోట్లు పై చిలకే అయ్యిందని..బిజెనెస్ బాగా జరగటంతో నిర్మాత శింగనమల రమేష్ హ్యాపీగా ఉన్నారని సమాచారం.


Click it and Unblock the Notifications











