షాక్:‘లవర్స్’ క్లోజింగ్ కలెక్షన్స్
హైదరాబాద్: రీసెంట్ గా విడుదలై హిట్టైన చిత్రం ‘లవర్స్'. చిన్న చిత్రంగా విడుదలైన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ నే కురిపించింది. ఈ చిత్రంలో సెకండాఫ్ లో వచ్చే సప్తగిరి పాత్ర హైలెట్ కావటం కలిసి వచ్చింది. మంచి కామెడీ సినిమాగా టాక్ రావటంతో ఫ్యామిలీ ప్రేక్షకులతో వీకెండ్స్ లో బాగానే వర్కవుట్ అయ్యింది.
మారుతి సమర్పణలో మాయాబజార్ మూవీస్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, బి. మహేంద్రబాబు సంయుక్తంగా నిర్మించిన ‘లవర్స్'కు ఆయన దర్శకుడు. సుమంత్ అశ్విన్, నందిత జంటగా నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే ట్రేడ్ లో చెప్పుకోబడుతున్న వివరాలు ఇలా ఉన్నాయి...(షేర్)

నైజాం : Rs 3.06 కోట్లు
సీడెడ్ : Rs 49 కోట్లు
ఉత్తరాంధ్ర : Rs 1.18 కోట్లు
గుంటూరు: Rs 68 లక్షలు
కృష్ణ : Rs 43 లక్షలు
తూర్పు గోదావరి : Rs 66 లక్షలు
పశ్చిమ గోదావరి: Rs 46 లక్షలు
నెల్లూరు : Rs 30 లక్షలు
మొత్తం ఆంధ్రా & నైజాం (షేర్): Rs 7.26 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా మొత్త కలెక్షన్స్ : Rs 7.81 కోట్లు (కర్ణాటక - Rs 30 లక్షలు; మిగలిన ఇండియాలో: Rs 10 లక్షలు, ఓవర్ సీస్: Rs 15 లక్షలు).


Click it and Unblock the Notifications











