Malaikottai Vaaliban Box Office మోహన్‌లాల్ సినిమాకు భారీ వసూళ్లు.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, సోనాలి కులకర్ణి నటించిన చిత్రం మలైకొట్టై వాలిబాన్ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది. లిజో జోష్ పెల్లిస్సెరీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన ఈ సినిమా హిట్ టాక్ దూసుకెళ్తున్నది. ఈ సినిమాను షిబై బేబీ జాన్, అచ్చు బేబీ జాన్, విక్రమ్ మెహతా తదితరులు నటించిన ఈ చిత్రం తొలి రోజు భారీ వసూళ్లను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా జనవరి 25వ తేదీన రిలీజైన ఈ సినిమా బడ్జెట్, కలెక్షన్లు, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే..

Recommended Video

Malaikottai Vaaliban Movie Box Office.. ఊహించని కలెక్షన్స్ తో దద్దరిల్లిపోయిన మూవీ | Telugu Oneindia

మలైకొట్టై వాలిబాన్ చిత్రాన్ని సుమారుగా 40 కోట్ల రూపాయలతో నిర్మించారు. ప్రమోషనల్, ఇతర ఖర్చులతో కలిపి ఈ సినిమా బడ్జెట్ 60 కోట్ల రూపాయలని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అన్ని భాషల్లో దాదాపు 50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. సుమారు 55 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

Mohanlals Malaikottai Vaaliban Estimated Day2 Box Office Collections Worldwide

మలైకొట్టై వాలిబాన్ మూవీ అడ్వాన్స్ బుకింగ్ భారీ స్పందన కనిపించింది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో 2 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. కేరళలో 3.5 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా రిలీజ్‌కు ముందే 5.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

మలైకొట్టై వాలిబాన్ చిత్రం తొలి రోజు రికార్డు వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో 5.5 కోట్లు, కేరళలోని 6 కోట్లతో కలిపి ఇండియా వైడ్ 6.5 కోట్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా 12 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

Mohanlals Malaikottai Vaaliban Estimated Day2 Box Office Collections Worldwide

ఇక రెండో రోజు మలైకొట్టై వాలిబాన్ కలెక్షన్లు కాస్త తగ్గినప్పటికీ బాక్సాఫీస్ వద్ద స్టడీగా వసూళ్లను సాధించింది. ఈ సినిమా కేరళలో 3 కోట్ల రూపాయలు నికర వసూళ్లను అలాగే 6 కోట్ల గ్రాస్ వసూళ్లను ప్రపంచవ్యాప్తంగా సాధించింది. దాంతో రెండు రోజుల్లో ఈ సినిమా 18 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X