For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బొక్కబోర్లా పడుతున్న కొత్త సినిమాలు

    By Santaram
    |

    ఈ వారం చెప్పుకోదగిన చిత్రం హాలీవుడ్ డబ్బింగ్ "యుగాంతం". స్ధానిక సినిమాలు చతికిలపడడంతో ఈ 2012 సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రభాస్ "ఏక నిరంజన్" యావరేజి కావడంతో అనేక సినిమాలకు అవకాశం దొరికింది. అయినా ఆ సినిమాలు కూడా సత్తా నిరూపించుకోలేకపోవడంతో నిరాశే ఎదురయింది.

    వరుణ్ సందేశ్ "కుర్రాడు" దారుణంగా ఫ్లాప్ అయింది. విజయవంతమైన తమిళ చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఈ సినిమాలో మరకలే తప్ప మెరుపులు లేవు. ఈ వారం విడుదలైన "పదహారేళ్ళ వయసు", "ఒరిజినల్" చిత్రాలు బొక్క బోర్లా పడ్డాయి. నరేష్ "బెండు అప్పారావు" కలెక్షన్లు చెప్పుకోదగిన రీతిలో ఉన్నాయి. సాయిరాం శంకర్ నటించిన " బంపర్ ఆఫర్ "కూడా ఫర్వాలేదు. ఈ సంవత్సరంలో "మగధీర" మహాధీరగా నిలిచింది. దీనిని మించిన సినిమా ఈ సంవత్సరంలో మరొకటి లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X