నాగ చైతన్య ‘దోచేయ్‌' నష్టం ఎంత? (టోటల్ కలెక్షన్స్ )

By Srikanya

హైదరాబాద్ :నాగచైతన్య హీరోగా కృతి సనన్‌ హీరోయిన్‌గా సుధీర్‌ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకుని రిలీజైన చిత్రం ‘దోచేయ్‌' . రిలయన్స్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఇండియా ప్రై.లి. పతాకంలో బి.వి.ఎస్. ఎన్‌.ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. నాగచైతన్య కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌ మూవీగా ఈ చిత్రం నిలుస్తుంది అని భావించి విడుదల చేసిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద మార్నింగ్ షోకే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆ ఫ్రభావం ఓవరాల్ కలెక్షన్స్ పై పడింది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.... దాదాపు 14 కోట్ల రూపాయలకు అమ్ముడైన ఈ చిత్రం...కేవలం ఏడు కోట్లు వద్ద కలెక్షన్స్ ఆగిపోవటం డిస్ట్రిబ్యూటర్స్ కు తీవ్ర నిరాశను కలిగించింది.

Naga Chaitanya's Dohchay Total Collections

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

దోచెయ్...టోటల్ కలెక్షన్స్ (షేర్)

నైజాం : Rs 2.28 కోట్లు

సీడెడ్ : Rs 0.72 కోట్లు

ఉత్తరాంధ్ర: Rs 0.55 కోట్లు

గుంటూరు: Rs 0.47 కోట్లు

కృష్ణా: Rs 0.37 కోట్లు

తూర్పు గోదావరి : Rs 0.40 కోట్లు

పశ్చిమ గోదావరి : Rs 0.31 కోట్లు

నెల్లూరు: Rs 0.20 కోట్లు

దోచేయ్ ఎపి& నైజాం టోటల్ కలెక్షన్స్ : Rs 5.3 కోట్లు

దోచేయ్ ప్రపంచ వ్యాప్త కలెక్షన్స్ : Rs 6.75 కోట్లు (ఇందులో కర్ణాటక: Rs 0.80 కోట్లు; భారత్ లో మిగిలిన ప్రాంతాలు: Rs 0.25 కోట్లు; ఓవర్ సీస్ : Rs 0.40 కోట్లు).

బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, రవిబాబు, రావు రమేశ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్‌., ఫొటోగ్రఫీ: రిచర్డ్‌ ప్రసాద్‌, ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌, సహ నిర్మాత: భోగవల్లి ప్రసాద్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X