‘శిరిడి సాయి’ కలెక్షన్స్ రికార్డ్(అఫీషియల్)

By Bojja Kumar

హైదరాబాద్: నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందిన మరో భక్తి రస చిత్రం శిరిడి సాయి. అన్నమయ్య, శ్రీరామ దాసు చిత్రాల తర్వాత భక్తిమూవీలను ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకున్నచిత్రం. తాజాగా ఈ చిత్రం భక్తిరస చిత్రాల కేటగిరీలో రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించింది.

2 వీక్స్ కలెక్షన్స్ వివరాలు:

నైజాం: రూ. 5.80 కోట్లు
సీడెడ్: రూ.1.90 కోట్లు
కృష్ణా: రూ. 64 లక్షలు
గుంటూరు: రూ. 86 లక్షలు
నెల్లూరు: రూ. 55 లక్షలు
ఈస్ట్: రూ. 78 లక్షలు
వెస్ట్: రూ. 66 లక్షలు
ఉత్తరాంద్ర: రూ. 1.25 కోట్లు
ఓవర్సీస్: రూ. 1.60 కోట్లు
ఇతర రాష్ట్రాలు: రూ. 1.30 కోట్లు

టోటల్ 2 వీక్స్ కలెక్షన్: రూ. 15.34 కోట్లు

ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, ఛాయాగ్రహణం: ఎస్.గోపాలరెడ్డి, ఎడిటింగ్: శర్వన్, కళ: భాస్కర రాజు, శ్రీకాంత్, కథా సంకల్పం: భక్త సురేష్, కథా సహకారం: పొందూరి హనుమంతరావు, కో డైరెక్టర్: ఎ.ఎస్. రవీంద్రబాబు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె. విక్రమ్ కుమార్, నిర్మాత: ఎ.మహేష్ రెడ్డి, సమర్పణ: శ్రీమతి సులోచనారెడ్డి, దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X