కొత్త సంవత్సరం చెత్త ప్రారంభం(ట్రేడ్ టాక్)

మెంటల్ కృష్ణ కి మంచి ఓపినింగ్స్ వచ్చినా మెంటల్ చిత్రంగా మొదటి రోజే పేరు పడటంతో ప్రేక్షకులు కాస్త దూరంగానే ఉన్నారు.మహా నగరం అయితే ఓపినింగ్స్ లేవు,కలెక్షన్స్ పికెప్ లేదు.ఇందుమతి దీ అదే పరిస్ధితి. హిచ్ కాక్ సైకో సినిమాకు అనుకరణగా వచ్చిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవటంలో విఫలమవుతోంది. కింగ్ టాక్ బాగోలేకున్నా శ్రీను వైట్ల,నాగార్జున క్రేజ్ తో ఫరవాలేదనిపించుకుంటోంది. అలాగే రెడీ 150 రోజుల పండుగ రెండు రోజుల క్రిందట జరిగింది.


Click it and Unblock the Notifications











