హిట్టే..కాస్త జనం చూస్తే బావుండును!

By Staff

Police Adikari
ఈ వారం సంక్రాంతి రిలీజులు ఉండటంతో నాగబాబు హీరోగా నటించిన పోలీస్ అధికారి అనే సినిమా మాత్రమే రిలీజైంది. తలా తోక లేని చిత్రంగా టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మరో ప్లాప్ గా ముద్రవేసుకుంది. అంతకు ముందు వారం రిలీజైన శశిరేఖా పరిణయం,మెంటల్ కృష్ణ,మహా నగరంలో,ఇందుమతి చిత్రాలు ఒకే రకమైన విచిత్ర పరిస్ధితిని ఎదుర్కొంటున్నాయి . విపరీతమైన పబ్లిసిటీతో మా సినిమా హిట్టు...కాస్త జనాలు కూడా చూస్తే బావుండును అన్నట్లుంది పరిస్ధితి. ఇక ఈ సంక్రాంతి పండుగకు రిలీజైన మస్కా,ఫిటింగ్ మాస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకోవటంలో విఫలమవుతున్నాయని తెలుస్తోంది. అయితే పూర్తి సమాచారం తెలియాలంటే ఓ వారం ఆగాల్సిందే. ఇక రెండు రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న అరుంధతి సినిమా ఎట్టకేలకు ఈ రోజు రిలీజైంది. రిపోర్టు తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X