Don't Miss!
- News పవన్ అప్పుల చిట్టా రూ. 46,70,00,000: `వదిన` దగ్గర పర్సనల్ లోన్
- Sports CSKకి కొత్త సమస్య.. ప్లేఆఫ్స్ చేరాలంటే ఎలా?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
Karthikeya 2 Collections: సండే ఊరమాస్ కొట్టుడు.. 16వ రోజూ అన్ని కోట్లా.. కోటిన్నర వస్తే చరిత్రే
తెలుగు సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న యంగ్ హీరోలు ఎంతో మంది ఉన్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే విశేషమైన గుర్తింపుతో ప్రత్యేకతను చాటుకుంటోన్నారు. అలాంటి వారిలో నిఖిల్ సిద్దార్థ్ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోన్న అతడు.. ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్‌ను కూడా ఏర్పరచుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఇలా ఇటీవలే నిఖిల్ 'కార్తికేయ 2' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విడుదలకు ముందే భారీ అంచనాలను ఏర్పరచుకున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేశారు. అన్ని చోట్లా మంచి స్పందనతో కలెక్షన్లను భారీగా రాబడుతోంది. ఈ నేపథ్యంలో 'కార్తికేయ 2' 16 రోజుల రిపోర్టును మీరూ చూడండి!
కార్తికేయగా హీరో నిఖిల్ అరాచకం
నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'కార్తికేయ 2'. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి కాల భైరవ సంగీతం అందించాడు. ఇందులో అనుపమ్ ఖేర్ కీలక పాత్రను చేశారు. ఈ చిత్రం తెలుగుతో పాటు మరో మూడు భాషల్లో విడుదలైంది.
HBD Nagarjuna: నాగార్జునకు అన్ని కోట్ల ఆస్తులు.. రెమ్యూనరేషన్ ఇలా.. ప్రపంచంలో ఏకైక హీరోగా రికార్డు
కార్తికేయ 2 మూవీ బిజినెస్ డీటేల్స్
హిట్
కాంబినేషన్లో
రూపొందిన
'కార్తికేయ
2'
చిత్రానికి
బిజినెస్
జరిగింది.
ఈ
చిత్రం
నైజాంలో
రూ.
3.50
కోట్లు,
సీడెడ్‌లో
రూ.
1.80
కోట్లు,
ఆంధ్రాలో
కలిపి
రూ.
6
కోట్ల
మేర
బిజినెస్
జరిగింది.
ఇలా
తెలుగు
రాష్ట్రాల్లో
రూ.
11.30
కోట్ల
బిజినెస్
చేసుకుంది.
అలాగే,
రెస్టాఫ్
ఇండియాలో
రూ.
50
లక్షలు,
ఓవర్సీస్లో
రూ.
1
కోట్లతో
కలిపి
రూ.
12.80
కోట్ల
బిజినెస్
జరుపుకుంది.
16వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
'కార్తికేయ 2' సినిమాకు 16వ రోజు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు భారీగా పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 72 లక్షలు, సీడెడ్‌లో రూ. 24 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 19 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 10 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 10 లక్షలు, కృష్ణాలో రూ. 8 లక్షలు, నెల్లూరులో రూ. 6 లక్షలతో.. రూ. 1.55 కోట్లు షేర్, రూ. 2.75 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
పాయల్‌ను ఏమీ లేకుండా చూపించమన్న నెటిజన్: ఆ ఫొటో షేర్ చేయడంతో షాక్
16 రోజులకు కలిపి ఎంతొచ్చింది?
16
రోజుల్లో
'కార్తికేయ
2'
మూవీకి
తెలుగు
రాష్ట్రాల్లో
భారీ
వసూళ్లు
వచ్చాయి.
ఫలితంగా
నైజాంలో
రూ.
11.57
కోట్లు,
సీడెడ్‌లో
రూ.
4.51
కోట్లు,
ఉత్తరాంధ్రలో
రూ.
4.01
కోట్లు,
ఈస్ట్
గోదావరిలో
రూ.
2.32
కోట్లు,
వెస్ట్
గోదావరిలో
రూ.
1.49
కోట్లు,
గుంటూరులో
రూ.
2.47
కోట్లు,
కృష్ణాలో
రూ.
2.00
కోట్లు,
నెల్లూరులో
రూ.
96
లక్షలతో..
రూ.
29.33
కోట్లు
షేర్,
రూ.
49.10
కోట్లు
గ్రాస్
వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా
డివోషనల్ కాన్సెప్టుతో వచ్చిన 'కార్తికేయ 2'కు తెలుగు రాష్ట్రాల్లో 16 రోజుల్లో రూ. 29.33 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.55 కోట్లు, ఓవర్సీస్లో రూ. 5.55 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 11.35 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 16 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 48.78 కోట్లు షేర్, రూ. 97.40 కోట్లు గ్రాస్ వసూలైంది.
హాట్ షోలో హద్దు దాటిన దివి: ఏకంగా స్నానం చేస్తోన్న పిక్ వదలడంతో!
టార్గెట్ ఎంత... లాభం ఎంతంటే
నిఖిల్ - చందూ మొండేటి కాంబోలో వచ్చిన 'కార్తికేయ 2' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 12.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.30 కోట్లుగా నమోదైంది. ఇక, 16 రోజుల్లో దీనికి రూ. 48.78 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 35.48 కోట్ల లాభాలు సొంతం అయ్యాయి.
ఆ రికార్డులకు చేరువైన కార్తికేయ 2
యంగ్
హీరో
నిఖిల్
నటించిన
'కార్తికేయ
2'
సినిమాకు
తెలుగు
రాష్ట్రాల్లోనే
కాకుండా
ప్రపంచ
వ్యాప్తంగానూ
భారీ
స్పందన
దక్కుతోంది.
దీంతో
ఇది
చాలా
రికార్డులకు
చేరువైంది.
ఈ
సినిమాకు
రూ.
67
లక్షలు
వస్తే
తెలుగు
రాష్ట్రాల్లో
రూ.
30
కోట్లు
వసూలు
చేస్తుంది.
అలాగే,
రూ.
1.22
కోట్లు
వస్తే
యాభై
కోట్ల
క్లబ్లో
చేరుతుంది.
అంతేకాదు,
రూ.
2.60
కోట్ల
గ్రాస్
వస్తే
సెంచరీ
కొడుతుంది.