SPY 6 Days Collections: నిఖిల్‌ స్పైకి ఊహించని కలెక్షన్స్.. 6 రోజుల్లో వచ్చింది ఎంతంటే?

తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుసగా బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకుంటూ జోరుగా ముందుకు సాగుతున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్. ఇటీవల కార్తికేయ 2, 18 పేజీస్ చిత్రాలతో మంచి హిట్లను ఖాతాలో వేసుకున్న నిఖిల్ తాజాగా స్పై అవతారం ఎత్తాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాకు టాక్ పర్వాలేదనిపిస్తోంది. దీంతో కలెక్షన్స్ కూడా మెచ్చుకోదగినట్లుగానే ఉన్నాయి. ఈ క్రమంలో స్పై సినిమాకు 6 రోజుల్లో ఎంత వసూళు అయిందనే లెక్కలను పరిశీలిస్తే..

ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్:యువ కథానాయకుడు నిఖిల్ సిద్ధార్థ్, బ్యూటిఫుల్ ఐశ్వర్య మీనన్ జోడీగా నటించిన తాజా చిత్రం స్పై. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. మరో హీరోయిన్ గా సాన్య ఠాకూర్ నటించిన ఈ సినిమాలో దగ్గుబాటి రానా, అభినవ్ గోమఠం, ఆర్యన్ రాజేష్ కీలక పాత్రలు పోషించారు. శ్రీ చరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందించారు.

Nikhil Siddharth Starrer Spy Movie 6 Days Official Worldwide Box Office Collections

బిజినెస్ వివరాలు:కార్తికేయ 2 తర్వాత మంచి మార్కెట్ ఏర్పాటు చేసుకున్నాడు నిఖిల్. దీంతో స్పై సినిమాకు కూడా మంచి బిజినెస్ జరిగింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 13.00 కోట్ల బిజినెస్ అయింది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.80 కోట్లు, మిగిలిన భాషల వెర్షన్లకు రూ. 2 కోట్ల బిజినెస్ అయింది. వరల్డ్ వైడ్ గా రూ. 17.50 కోట్ల బిజినెస్ జరిగింది.

Nikhil Siddharth Starrer Spy Movie 6 Days Official Worldwide Box Office Collections

6వ రోజు:తొలిసారిగా రా ఏజెంట్ గా నిఖిల్ సిద్ధార్థ్ నటించిన సినిమా స్పై. ఈ సినిమాకు మొదటి నుంచి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో జూన్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చి డివైడ్ టాక్ తెచ్చుకుంది. వసూళ్లు మాత్రం పర్వాలేదనిపిస్తున్నాయి. ఇలా 6వ రోజు స్పై సినిమాకు రూ. 40 లక్షల ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

Nikhil Siddharth Starrer Spy Movie 6 Days Official Worldwide Box Office Collections

6 రోజుల్లో:స్పై చిత్రానికి ఈడీ ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై కె రాజశేఖర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా కథను కూడా అందించారు. టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న స్పైకి ప్రేక్షకులు బాగానే తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో స్పై మూవీకి 6 రోజుల్లో రూ. 14.27 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స వసూలైనట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X