Don't Miss!
- News
lady leader: సాయంత్రం ఇంటికి వెళ్లిన లేడీ లీడర్ ఉరి వేసుకుని ?, కౌన్సిలర్ ఇంట్లో ఏం జరిగింది ?
- Technology
కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు .
- Finance
ITC Results: డివిడెండ్ ప్రకటించిన ఐటీసీ.. రికార్డ్ డేట్ ఎప్పుడంటే..!
- Sports
INDvsAUS : ఆసీస్ టెస్టు సిరీస్ కోసం.. నెట్స్‌లో శ్రమిస్తున్న స్టార్ ఆటగాళ్లు
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
18 Pages 2 Weeks Collections: రిలీజ్ ముందే 6 కోట్ల లాభం.. 2 వారాల్లో భారీగా.. టోటల్ ప్రాఫిట్ ఎంతంటే!
నిఖిల్ సిద్ధార్థ్.. తెలుగు రాష్ట్రాల్లో సినీ ప్రియులకు ఈ పేరుతో పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ కుర్రాడు దాదాపు దశాబ్ద కాలంగా టాలీవుడ్‌లో తనదైన చిత్రాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అదే సమయంలో ఎన్నో విజయవంతమైన సినిమాలు చేస్తూ తన రేంజ్‌ను కూడా క్రమంగా పెంచుకుంటోన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే నిఖిల్ '18 పేజెస్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి స్పందన మంచిగా వచ్చి డీసెంట్ కలెక్షన్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ 2 వారాల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

18 పేజెస్‌తో నిఖిల్ ప్రయోగం
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన తాజా చిత్రమే '18 పేజెస్'. పల్నాటి సూర్య ప్రతాప్ రూపొందించిన ఈ మూవీని జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీలో దినేష్ రాజ్, అజయ్, పోసాని, బ్రహ్మాజీలు కీలక పాత్రల్లో నటించారు. దీనికి గోపీ సుందర్ సంగీతం ఇచ్చాడు.
బిడ్డకు పాలిచ్చే వీడియో వదిలిన సీరియల్ హీరోయిన్: ఆమె ఎందుకిలా చేసిందో తెలిస్తే!

నిఖిల్ మూవీకి ముందే లాభాలు
విభిన్నమైన కాన్సెప్టుతో వచ్చిన '18 పేజెస్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు నెలకొన్నాయి. దీంతో నాన్ థియేట్రికల్ రైట్స్‌కు అదిరిపోయే బిజినెస్ జరిగింది. ముఖ్యంగా 'కార్తికేయ 2' మూవీ ప్రభావంతో ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఫలితంగా అలా ఈ మూవీ ద్వారా నిర్మాతలకు దాదాపు రూ. 6 కోట్ల వరకు టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్లు తెలిసింది.

14వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది
టాలీవుడ్ క్రేజీ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన '18 పేజెస్' సినిమాకు ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఈ చిత్రం మంచి వసూళ్లనే రాబడుతూ వస్తోంది. అయితే, క్రమంగా అవి డౌన్ అవుతోన్నాయి. ఈ నేపథ్యంలో 14వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి రూ. 9 లక్షలు షేర్ మాత్రమే వసూలైంది.
నిధి అగర్వాల్ హాట్ వీడియో వైరల్: ప్రైవేట్ ప్లేస్‌లో టాటూ.. అలా చూపిస్తూ!

2 వారాల్లో ఎంత వసూలైంది?
2 రోజుల్లో '18 పేజెస్' మూవీ తెలుగు రాష్ట్రాల్లో బాగానే రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 4.55 కోట్లు, సీడెడ్‌లో రూ. 87 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 89 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 57 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 32 లక్షలు, గుంటూరులో రూ. 42 లక్షలు, కృష్ణాలో రూ. 35 లక్షలు, నెల్లూరులో రూ. 21 లక్షలతో మొత్తంగా రూ. 8.18 కోట్లు షేర్, రూ. 15.52 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా
నిఖిల్ - అనుపమ జంటగా చేసిన '18 పేజెస్' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 2 వారాల్లో రూ. 8.18 కోట్లు వసూలు అయ్యాయి. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 72 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.50 కోట్లు వచ్చాయి. వీటితో కలుపుకుంటే 14 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.40 కోట్లు షేర్‌తో పాటు రూ. 20.47 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
ఆరియానా ఎద అందాల దర్శనం: ఇంత హాట్ వీడియో ఎప్పుడైనా చూశారా!

ఏకంగా అన్ని కోట్ల లాభాలు
'కార్తికేయ
2'
వంటి
పాన్
ఇండియా
సత్తా
చాటిన
నిఖిల్
'18
పేజెస్'
మూవీకి
నాన్
థియేట్రికల్
రైట్స్
ద్వారానే
పెట్టిన
పెట్టుబడి
వచ్చేసింది.
దీనికితోడు
ఈ
చిత్రాన్ని
గీతా
ఆర్ట్స్
సంస్థ
సొంతంగా
విడుదల
చేసుకుంది.
దీంతో
మొదటి
రోజు
నుంచే
ఈ
మూవీకి
లాభాలు
సొంతం
అవుతున్నాయి.
ఇలా
ఇప్పటి
వరకూ
ఇది
దాదాపు
పది
కోట్లకు
పైగానే
లాభాలు
సొంతమయ్యాయి.