»   »  మొగుడు,పెళ్ళాం... విదేశీ హక్కులు ఇండస్‌కు

మొగుడు,పెళ్ళాం... విదేశీ హక్కులు ఇండస్‌కు

Posted By:
Subscribe to Filmibeat Telugu
త్వరలోవిడుదల కానున్న మొగుడు, పెళ్ళాం,ఓ దొంగోడు విదేశీ ప్రదర్శన హక్కులనుఇండస్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ (గతంలోఇండస్‌ ఫిల్మ్స్‌) పొందింది. ఈ విషయాన్ని ఆసంస్ధ ఒక మెయిల్‌ మెసేజిని మీడియాసంస్ధలకు పంపింది. మొగుడు,పెళ్ళాం, దొంగోడు సినిమాలో మూడు పాత్రలుమాత్రమే ఉంటాయి. మొగుడుగా రాజా,పెళ్ళాంగా శ్రీయ, దొంగోడుగా బ్రహ్మానందం నటించారు. ఇండస్‌ సంస్ధ గతంలోమనోహరం ప్రియురాలు పిలిచిందిప్రియమైన నీకు నిన్నే ప్రేమిస్తా సినిమాలను అమెరికాలో పంపిణీచేసింది.
contact Vijay at 248-390-5491 for screening in your city/country.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X