ఫ్లాపుల పరంపర (ట్రేడ్ టాక్)

ఇక బ్లాక్ అండ్ వైట్ సినిమా దగ్గరకి వస్తే చిత్రీకరణ బాగున్నా రాజీవ్ కనకాల హీరో కావటం ఓపినింగ్స్ తేలేక దిగాలుపడింది. సింధు తులానీ ప్లస్ అయినా అది వర్కవుట్ అయ్యే వాతావరణం కనపడటం లేదు.అలాగే గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన బలాదూర్ పూర్తి స్దాయి ప్లాఫ్ గా సెటిలైంది. సెల్యూట్ బి,సి సెంటర్లపై ఆశలు పెట్టుకుంది. నరేష్ సిద్దు ప్రమ్ శీకాకుళం పట్టించునే వారే కరువయ్యారు. దశావతారం,రెడీ స్టడీగా ఉంటే కథానాయకుడు చాలా చోట్ల తీసేసారు. నిన్న రిలీజైన హోమం బ్యాడ్ టాక్ తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications











