ఎన్టీఆర్ 'బృందావనం' చిత్రం నాలుగు రోజుల కలెక్షన్స్
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఎన్టీఆర్ 'బృందావనం' నాలుగురోజుల క్రితం రిలీజైంది. ఈ చిత్తరంల 521 ప్రింట్లతో 726 ధియోటర్స్ లలో భారీగా విడుదల అయింది. చిత్రం మొదటి నాలుగు రోజుల కలెక్షన్ పది కోట్ల యాభై లక్షలు అని సమాచారం. ఆ షేర్ వివిధ ఏరియాల వారిగా ఇలా ఉంది.
1) నైజాం 3.15
2)సీడెడ్ 2.76
3) వైజాగ్ 0.82
4) తూర్పు గోదావరి 0.70
5) పశ్చిమ గోదావరి 0.74
6) కృష్ణ 0.74
7) గుంటూరు 1.15
8) నెల్లూరు 0.54
మొత్తం 10.6
ఇక ఈ చిత్రం ఊహించిన దానికన్నా బాగా విజయవంతమైందని నిర్మాత దిల్ రాజు చెప్తున్నారు. ఎన్టీఆర్ కూడా చాల ఉత్సాహంగా ఉన్నారు. ఫ్యామిలీలకు తన సినిమా బాగా పడుతోందని, ముఖ్యంగా మహిళలు ధియోటర్స్ వద్ద కనపడటం తనలాంటి మాస్ హీరోకి ఆనందంగా ఉందని చెప్తున్నారు. సమంత, కాజల్ హీరోయిన్స్ గా చేసిన ఈ చిత్రంలో శ్రీహరి,ప్రకాష్ రాజు కీలక పాత్రలు చేసారు.
జూ ఎన్టీఆర్ బృందావనం వంశీ పైడిపల్లి దిల్ రాజు అదుర్స్ సమంత కాజల్ jr ntr dil raju vamsi paidipalli adurs samantha kajal


Click it and Unblock the Notifications