»   » మహేష్ పై ఎన్టీఅర్ దే పై చేయి

మహేష్ పై ఎన్టీఅర్ దే పై చేయి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు నటిస్తున్న సినిమా బ్రహ్మోత్సవం. న్యూయిర్ గిఫ్ట్ గా విడుదలైన ఈ సినిమా టీజర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో దియోటర్ ట్రైలర్ తో పోటి పడలేకపోయింది.

సుమారు బ్రహ్మోత్సవంకి 5.45 లక్షల వ్యూస్ రాగా నాన్నకు ప్రేమతో సినిమాకు 7.5 లక్షల వ్యూస్ వచ్చాయి. సరేలే అనుకుంటే 11000 లైక్స్ తో మహేష్ వుంటే 24500 తో దూసుకేళ్ళాడు ఎన్టీఆర్. ఈ రెండు చోట్లా మహేష్ ఎన్టీఆర్ ని దాటలేకపోయాడు.

NTR upper hand other than mahesh

నిజానికి బ్రహ్మోంత్సవం క్లాసికల్ గా కనిపించడం, కేవలం అది టీజర్ అవడం వల్లే తక్కువ లైక్స్ వచ్చాయిని అంచనా. ఎన్టీఆర్ సినిమా జనవరి బరిలో వుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారిగా వున్నాయి, ఇందుతో మళ్ళీ బాబయ్ తో పోటీ వల్ల మరింత క్రేజ్ గావుంది. దీనికి సుకుమార్ స్టైలిష్ సెంటారాఫ్ ఎట్రాక్షన్ అయ్యింది.

మహేష్‌బాబు ప్రస్తుతం శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ‘బ్రహ్మోత్సవం'. జనవరి 1న నూతన సంవత్సరం సందర్భంగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేసారు. ఈ టీజర్ లో ఇన్న లిరిక్స్ ఒక్కసారి గమనిస్తే అది ఫ్యామిలి సినిమా అని అర్థమయిపోతుంది. ఆ టీజర్ లో ''వచ్చింది కదా అవకాశం ఓ మంచి మాట అనుకుందాం... ఎందుకు ఆలస్యం...అందరిని రమ్మదాం బంగారు..''. ఆ టీజర్ ని చూడండి.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి.సినిమాస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ నిర్మిస్తున్నారు. మహేష్ బాబు కోసం ఈ సారి శ్రీ కాంత్ అడ్డాల విజయవాడ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నాడు. పివిపి బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి నిర్మించనున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు.

English summary
In 24 hours after ‘Brahmotsavam’ teaser managed 5.45 Lakh views with about 11,000 Likes. For the same period, NTR's ‘Nannaku Prematho’ theatrical trailer managed a whopping 7.5 Lakh views with 23.5 Likes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu