ఎన్టీఆర్ 'ఊసరవెల్లి' ఫస్ట్ వీక్ కలెక్షన్స్
ఎన్టీఆర్ ఊసరవెల్లి చిత్రం క్రిందటవారం దసరా రోజున విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ పరంగా మాత్రం స్టడీగా ఉంది. ఎన్టీఆర్ కి భాక్సాఫీస్ వద్ద ఉన్న స్టామినా ఏమిటనేది ఊసరవెల్లి పూర్తిగా చెప్పిందని ట్రేడ్ విశ్లేషకలు అంచనా వేస్తున్నారు. వారు లెక్కలు ప్రకారం...57 కోట్లు ఇప్పటివరకూ వసూలు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడు రోజుల్లో ఊసరవెల్లి కలెక్షన్స్...
నైజాం : 13,75,00,000
సీడెడ్ : 08,75,70,000
నెల్లూరు : 01,27,45,000
గుంటూరు : 03,19,75,000
కృష్ణ : 02,39,85,000
వైజాగ్ : 03,25,57,000
ఈస్ట్ గోదావరి : 02,37,49,000
వెస్ట్ గోదావరి : 02,15,95,000
కర్ణాటక : 04,98,15,000
యుఎస్ ఎ : 09,15,10,000
చెన్నై : 01,35,00,000
ఒరిస్సా : 00,65,00,000
ఉత్తర భారతదేసం : 00,79,00,000
ఓవర్ సీస్ : 2,37,00,000
మొత్తం .... 56,46,01,000
టోటల్ షేర్ : 39,23,06,667


Click it and Unblock the Notifications











