బి.సి సెంటర్లలో 'పాండురంగడు' హవా...

By Staff

Balakrishna
శ్రీకృష్ణునిగా, పుండరీకునిగా బాలకృష్ణ ద్విపాత్రలు పోషించిన 'పాండురంగడు' సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చింది. అయితే 'ఎ' సెంటర్లలో ఈ సినిమాకు కలెక్షన్లు అంతంత మాత్రంగా వున్నాయి. కానీ బి, సి సెంటర్లలో ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరిస్తున్నారని ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు. ఇక ఈ సినిమా ఉత్తరాంధ్రలో 22 కేంద్రాలకు గాను 4 వారాల్లో 1 కోటీ 32 లక్షల రూపాయల షేర్ వసూలు చేసింది.

అలాగే గుంటూరు జిల్లాలోని 15 కేంద్రాల్లో 27 రోజులకు 74 లక్షల 30 వేల రూపాయల షేర్‌ని ఈ సినిమా వసూలు చేసింది. అయితే విశ్లేషకులు అంచనాల ప్రకారం ఓవరాల్‌గా చూస్తే మాత్రం ఈ సినిమా మీద పెట్టిన పెట్టుబడి వచ్చే అవకాశాలు తక్కువే. కాకపోతే వ్యక్తిగతంగా బాలకృష్ణకూ, దర్శకుడు రాఘవేంద్రరావుకూ ఈ సినిమా బాగా ఉపకరించిందని చెప్పవచ్చు. అలాగే బి.సి.సెంటర్లలలో బాలయ్యకు ఉన్న గ్రిప్,స్టామినా యేమీ తగ్గలేదని ఈ సినిమా రుజువు చేసినట్లయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X