11 రోజుల్లో ‘పంజా’ రూ. 70 కోట్లు!

By Bojja Kumar

పవన్ కళ్యాణ్ పంజా మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాపై తొలి నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం భారీ ఉన్నాయని తెలుస్తోంది. డిసెంబర్ 9న విడుదలైన ఈ సినిమా తొలి 11 రోజుల్లో రూ. 70.2 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. సినిమా దాదాపు 33 కోట్లతో నిర్మించారు. ఈ లెక్కన చూస్తే ఇప్పటికే రెట్టింపు లాభం వచ్చినట్లే. ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం తొలి 11 రోజుల్లో కలెక్షన్లు కింది విధంగా ఉన్నాయి.

తొలి రోజు : రూ. 16.2 కోట్లు
2వరోజు : రూ. 9.2 కోట్టు
3వరోజు : రూ. 8.3 కోట్లు
4వరోజు : రూ. 5.9 కోట్లు
5వరోజు : రూ. 5.3 కోట్లు
6వరోజు : రూ. 4.9 కోట్లు
7వరోజు : రూ. 4.6 కోట్లు
8వరోజు : రూ. 4.3 కోట్లు
9వరోజు : రూ. 3.9కోట్లు
10వరోజు : రూ. 4.1 కోట్లు
11రోజు : రూ. 3.5 కోట్లు

మొత్తం: రూ. 7.2 కోట్లు

అయితే ఇది ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం మాత్రమే. సినిమా నిర్మాతలు అధికారికంగా వెల్లడిస్తేగానీ ఈ లెక్కల్లో నిజం ఎంతో తేలే అవకాశం కనిపించడం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X