For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    `పిల్లా నువ్వు లేని జీవితం' క్లోజింగ్ బిజినెస్...ఏరియావైజ్ కలెక్షన్స్

    By Srikanya
    |

    హైదరాబాద్ : సాయిధరమ్‌తేజ్‌ హీరోగా లాంచ్ అవుతూ చేసినచిత్రం `పిల్లా నువ్వు లేని జీవితం'. రెజీన హీరోయిన్ గా చేసిన ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్-శ్రీ వెంకటేశ్వర క్రియేషన్‌‌స సంయుక్తంగా నిర్మించాయి. బన్ని వాసు-శ్రీ హర్షిత్‌ నిర్మాతలు. ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి దర్శకుడు. అనూప్‌ రూబెన్‌‌స సంగీతం అందించారు. ఈ చిత్రం మార్నింగ్ షోకే మంచి టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద 10.78 కోట్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రం కలెక్షన్స్ ఈ క్రింద విధంగా ఉన్నాయి.

    pilla nuvvu leni jeevitham closing business

    ఏరియా కలెక్షన్స్ (షేర్స్)

    నైజాం రూ. 3.61 కోట్లు

    సీడెడ్ రూ. 1.78 కోట్లు

    వైజాగ్ రూ. 1.26 కోట్లు

    గుంటూరు రూ. 0.95 కోట్లు

    కృష్ణా రూ. 0.63 కోట్లు

    తూర్పు గోదావరి రూ. 0.77 కోట్లు

    పశ్చిమ గోదావరి రూ. 0.57 కోట్లు

    నెల్లూరు రూ. 0.33 కోట్లు

    టోటల్ రూ. 9.90 కోట్లు

    కర్ణాటక రూ. 0.78 కోట్లు

    ఓవర్ సీస్ రూ. 0.10 కోట్లు

    మొత్తం (ప్రపంచ వ్యాప్తంగా) రూ. 10.78 కోట్లు

    ఇక ఈ చిత్రం 400 థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం రిలీజైంది. ఈ సినిమాపై రిలీజ్ కు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బన్నికి `ఆర్య'లా, నితిన్‌కి `దిల్‌'లా, చరణ్‌కి `మగధీర' లా సాయిధరమ్‌కి `పిల్లా నువ్వు లేని జీవితం' అంటూ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సాయిధరమ్‌ డ్యాన్సింగ్‌ స్టయిల్‌, ఎనర్జీ ఈ సినిమాకి పెద్ద అస్సెట్‌ అవుతాయని రెజీన చెబుతోంది. ఇద్దరు అభిరుచి ఉన్న నిర్మాతల కలయికలో వచ్చిన సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి.

    English summary
    Sai Dharam Tej first outing Pilla Nuvvu Leni Jeevitham is ending as an average grosser. The AS Ravikumar Chowdary directorial minted Rs 10.78 Crores at box office.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X