Adipurush 16 Days Collections: ఆదిపురుష్ ఖేల్ ఖతం.. వీకెండ్‌లోనూ ఇంతేనా.. అన్ని కోట్ల లాస్ దిశగా!

గతంలో రామాయణం నేపథ్యంతో ఇండియాలో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ, భారీ బడ్జెట్, హై రేంజ్ టెక్నికల్ వ్యాల్యూస్‌తో మాత్రం చాలా తక్కువ మూవీలే రూపొందాయి. అందులో 'ఆదిపురుష్' ఒకటి. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం విడుదలకు ముందే భారీ అంచనాలను ఏర్పరచుకుంది.

అందుకు అనుగుణంగానే గ్రాండ్‌గా రిలీజ్ అయింది. కానీ, ఈ మూవీకి ఆశించిన రీతిలో రెస్పాన్స్ మాత్రం రావడం లేదు. దీంతో వసూళ్లు దారుణంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'ఆదిపురుష్' మూవీ 16 రోజుల రిపోర్టును మీరే చూడండి!

Prabhas Starrer Adipurush Movie 16 Days Worldwide Official Collections

శ్రీరాముడిగా మారిన ప్రభాస్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన భారీ చిత్రమే 'ఆదిపురుష్'. ఓం రౌత్ తీసిన ఈ మూవీని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మించారు. ఇందులో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదుత్తా హనుమంతుడిగా చేశారు. అజయ్, అతుల్ మ్యూజిక్ అందించారు.

Prabhas Starrer Adipurush Movie 16 Days Worldwide Official Collections

ఆదిపురుష్ బిజినెస్ ఎంత?: హై రేంజ్ విజువల్స్‌తో తెరకెక్కిన 'ఆదిపురుష్' మూవీ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ స్థాయిలోనే డిమాండ్ ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ దాదాపు రూ. 160 కోట్లు బిజినెస్ చేసుకుంది. అలాగే, మిగిలిన ప్రాంతాల రైట్స్ కలిపి రూ. 240 కోట్లు థియేట్రికల్ బిజినెస్‌ జరిగింది.

Prabhas Starrer Adipurush Movie 16 Days Worldwide Official Collections

16వ రోజు కూడా అంతేనా?: ప్రభాస్ - ఓం రౌత్ కాంబినేషన్‌లో రూపొందిన 'ఆదిపురుష్' మూవీకి మూడో వారంలో థియేటర్లు తగ్గిపోయాయి. దీంతో 16వ రోజు వీకెండ్ అయినా వసూళ్లు అంతగా రాలేదు. ఫలితంగా ఈ చిత్రం శనివారం తెలుగు రాష్ట్రాల్లో రూ. 25 - 28 లక్షలు షేర్‌ను వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా దీనికి రూ. 40 - 45 లక్షలు కలెక్ట్ చేసినట్లు తెలిసింది. ఫలితంగా ఈ మూవీ భారీ నష్టాల దిశగానే సాగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X