Kalki 2898 AD 21 Days Collection: 372 కోట్లు రావాలి.. 3 వారాల్లో సంచలనం.. ప్రభాస్‌ లాభం అన్ని కోట్లా!

తెలుగు సినిమా రేంజ్‌ ఇప్పుడు ఎలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందుకు ఎంతో మంది హీరోలు కారణం అయ్యారు. అందులో మాత్రం అందరి కంటే ముందుగా చెప్పుకోవాల్సింది రెబెల్ స్టార్ ప్రభాస్ పేరే. అంతలా అతడు ఈ మధ్య కాలంలో తనదైన చిత్రాలను చేస్తూ సత్తా చాటుతోన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే ఈ బడా హీరో 'కల్కి 2898 ఏడీ' అనే సినిమాతో వచ్చాడు. దీనికి ఆరంభం నుంచీ భారీ స్పందన వస్తోంది. దీంతో వసూళ్లు పోటెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' 21 రోజుల వసూళ్లపై మీరే ఓ లుక్కేయండి!

కల్కిగా ఎంటరైన ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన క్రేజీ మూవీనే 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ తీసిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ భారీ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. అలాగే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలు కీలక పాత్రల్లో నటించారు.

Prabhas Starrer Kalki 2898 AD Movie 21 Days Worldwide Box Office Collections

ప్రభాస్ బిజినెస్ ఎంతంటే
ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' మూవీకి నైజాంలో రూ. 65 కోట్లు, సీడెడ్‌లో రూ. 27 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 76 కోట్లతో కలిపి తెలుగులో రూ. 168 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 25 కోట్లు, తమిళనాడులో రూ. 16 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 85 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 70 కోట్లతో కలిపి రూ. 370 కోట్లు బిజినెస్ జరిగింది.

21వ రోజు ఎంత వచ్చింది
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమాకు 21వ రోజు హాలీడే కావడంతో రెస్పాన్స్ బాగా పెరిగింది. ఫలితంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.50 కోట్లు వరకూ షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలూ కలిపి రూ. 5 కోట్లు వరకూ రాబట్టింది. ఇలా మూడు వారాల్లో ఈ చిత్రం రూ. 505 కోట్లకు పైగా షేర్‌ను వసూలు చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X