Dragon Day 14 Collections : ‘డ్రాగన్’ 14వ రోజు కలెక్షన్లు.. రెండు వారాల్లోనే ఎన్ని కోట్లు సంపాదించారో తెలుసా?

యంగ్ అండ్ టాలెంటెడ్ తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ పేరు సౌత్ బాక్సాఫీస్ వద్ద మారుమోగిపోతోంది. ఇటీవల ఆయన 'డ్రాగన్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా డే1 నుంచి డే14 వరకు కోట్లల్లో వసూళ్లు రాబడుతూ ప్రదీప్ రంగనాథన్ బాక్సాఫీస్ వద్ద హల్ చల్ చేస్తున్నాడు. రోజుకు రూ.2 కోట్లపైగానే నెట్ వసూల్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం రూ.100 కోట్ల గ్రాస్ ను దాటేసింది. కాగా రెండో వారం పూర్తై డే14న వచ్చిన కలెక్షన్లు ఆసక్తికరంగా ఉన్నాయి.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఇండియాలో నెట్ వసూళ్లు ఇలా ఉన్నాయి. డ్రాగన్ డే1న రూ.6.5 కోట్ల నెట్ వసూళ్ చేసింది. డే2న రూ.10.8 కోట్లు నెట్, డే3న రూ.12.75 కోట్లు నెట్, డే4న రూ.5.8 కోట్లు నెట్, డే5న రూ.5.1 కోట్లు నెట్, డే6న రూ.5.2 కోట్లు నెట్, డే7న రూ.4.5 కోట్ల నెట్ వసూల్ చేసి ఆశ్చర్య పరిచింది. మొదటి వారం పూర్తయే సరికి రూ.5030 లక్షల నెట్ వసూల్ చేసి ఆశ్చర్య పరిచింది. కాగా తెలుగు స్టేట్స్ లో రూ.40.85 కోట్ల నెట్, తెలుగులో రూ.9.45 కోట్ల నెట్ అందుకుంది.

Pradeep Ranganathan Anupama Parameswaran Dragon Movie Day 14 Box Office Collections Worldwide

ఇక రెండో వారంలో డే8న రూ.4.7 కోట్ల నెట్, డే9న రూ.8.5 కోట్ల నెట్, డే10న రూ.9కోట్ల నెట్ అందుకుంది. డే11న రూ.2.25 కోట్లు నెట్ అందుకుంది. డే12న 2.25 కోట్ల నెట్, డే13న రూ.2.3 కోట్ల నెట్ వసూల్ చేసింది. కాగా డే14న రూ.2.10 కోట్ల నెట్ ను అందుకుంది. కేవలం ఇవి ఇండియాలో వసూళ్లు చేసిన నెట్ లెక్కలు మాత్రమే. ఇక డే14 వరకు ఈ చిత్రం ఇండియాలో మొత్తంగా రూ.82.15 కోట్ల నెట్ వసూళ్లు అందుకుంది.

పద్నాల్గో రోజు తమిళంలో ఆక్యుపెన్సీ 16 శాతానికి పైగా నమోదైంది. అన్నీ షోల్లో 15 శాతానికి తగ్గించకుండా థియేట్రికల్ రన్ కొనసాగుతోంది. రెండో వారం పూర్తయ్యే సరికి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.121.5 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఇందులో ఇండియాలో రూ.82.21 కోట్ల నెట్ అందుకుంది. రూ.92.5 కోట్ల గ్రాస్ వసూలైంది. ఓవర్సీస్ లో రూ.29 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసి ఆశ్చర్య పరిచింది. కేవలం తమిళంలో రూ.66.56 కోట్ల నెట్ వసూల్ చేసింది. ఇక తెలుగు స్టేట్స్ లో రూ.15.65 కోట్ల నెల్ అందుకుందీ చిత్రం. అంటే తెలుగులో రోజుకు రూ.కోటీకి పైగానే వసూళ్లు చేస్తూ ప్రదీప్ రంగనాథన్ తన హవా చూపిస్తున్నాడు.

More from Filmibeat

Read more about: pradeep ranganathan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X