హ్యాపీడేస్ తమిళ హక్కులు ప్రకాష్ రాజ్ కు

ఇతర భాషల్లో వస్తున్న మంచి చిత్రాల రీమేక్ హక్కులను కొనుగోలు చేసి ఆయన తమిళంలో నిర్మిస్తున్నారు. ఇటీవల మలయాళ చిత్రం "ఉదయనాను తారం" సినిమా హక్కులను కొనుగోలు చేసి తమిళ వెర్షన్ ను విడుదల చేశారు. తమిళ "హ్యాపీడేస్ "లో కూడా తమన్నా నటించనుంది. ఇతర నటీనటుల ఎంపికలో ప్రకాష్ రాజ్ బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











