యూఎస్ఏలో ‘డియర్ కామ్రేడ్’ ప్రీ బుకింగ్ ప్రభంజనం!

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా నటిస్తున్న చిత్రం డియ‌ర్ కామ్రేడ్‌. ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌ అనేది ట్యాగ్ లైన్‌. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌ష్ రంగినేని సంయుక్త‌ంగా నిర్మిస్తున్నారు.

ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, పాటలు, డియర్ కామ్రేడ్ మ్యూజిఫిక్ ఫెస్టివల్స్ ఎఫెక్టుతో ఈ సినిమాపై హైప్ ఓ రేంజిలో వచ్చింది. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళం, తమిళ భాషల్లో సౌతిండియాలోని 5 రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా జులై 26న విడుదల చేస్తున్నారు.

Pre-bookings for Dear Comrade are very strong in USA

ఎక్స్‌పెక్టేషన్స్ భారీగా ఉండటంతో ఓవర్సీస్ మార్కెట్లో సైతం ఈ చిత్రాన్ని ఎక్కువ స్క్రీన్లలో విడుదల చేస్తున్నారు. యూఎస్ఏలో ఒక రోజు ముందుగానే జులై 25న ప్రీమియర్ షోలు వేస్తున్నారు. ఈ షోలకు అడ్వాన్స్ బుకింగ్ అద్భుతంగా జరుగుతోంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం $250K రాబట్టినట్లు తెలుస్తోంది. ప్రీమియర్ షోలు పడే సమయానికి ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది. డిమాండ్ చూస్తుంటే ఫస్ట్ వీకెండ్‌లోపే యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద 1 మిలియన్ రాబట్టడం ఖాయంగా అంటున్నారు.

సాంకేతిక నిపుణులు:
క‌థ‌, స్క్రీన్‌ప్లే, దర్శ‌క‌త్వం: భ‌ర‌త్ క‌మ్మ‌
బ్యాన‌ర్స్‌: మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్‌
నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌ష్ రంగినేని
సి.ఇ.ఒ: చెర్రీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: వై.అనీల్‌
మ్యూజిక్‌: జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: సుజిత్ సారంగ్
ఎడిటింగ్ & డి.ఐ: శ‌్రీజిత్ సారంగ్‌
డైలాగ్స్‌: జె కృష్ణ‌
ఆర్ట్ డైరెక్ట‌ర్‌: రామాంజ‌నేయులు
సాహిత్యం: చైత‌న్య ప్ర‌సాద్‌, రహ‌మాన్‌, కృష్ణ‌కాంత్‌
కొరియోగ్రాఫర్‌: దినేష్ మాస్ట‌ర్‌
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: అశ్వంత్ బైరి, ర‌జ‌ని
యాక్ష‌న్ డైరెక్ట‌ర్‌: జి.ముర‌ళి
ప‌బ్లిసిటీ డిజైన్‌: అనీల్, భాను

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X