హీరోగా లగడపాటి శ్రీధర్!

ప్రస్తుతం శ్రీధర్ 'స్నేహగీతం' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అందరూ కొత్త వాళ్ళతో చేస్తున్న ఈ చిత్రం ద్వారా 'మధుర' శ్రీధర్ ర్శకుడిగా కూడా పరిచయం అవుతున్నారు. పాటలకు ఫ్రాధాన్యత ఉండే ఈ చిత్రం ఆడియో పరంగా మంచి విజయం సాధించే అవకాశముందని టాక్. ఇక లగడపాటి హీరోగా మారితే ఆయన బాటలో చాలా మంది ప్రయాణించే అవాకాశం ఉంది. ఎవరికో డబ్బు ఎదురిచ్చి సరిగా మనమనుకున్నట్లు చేయటం లేదని కాంప్రమైజ్ అవుతూ..సినిమా హిట్టయితే అతని డేట్స్ కోసమే కాళ్ళరిగేలా తిరగాల్సిన అవసరం ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన శఅరేయాభిలాషులు అంటున్నారు. బెస్టాఫ్ లక్ శ్రీధర్ .
telugu producer lagadapati sreedhar hero cheran tamil remake style snehageetham madhura sreedhar hyderabad vijayawada lagadapati rajagopal


Click it and Unblock the Notifications