For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పూరీ 'ఏక్ నిరంజన్' ఫైనల్ గా(ట్రేడ్ టాక్)
Box Office
oi-Surya Prakash Josyula
By Srikanya
|
క్రిందటి వారం పూరీ జగన్నాధ్ ఏక్ నిరంజన్ మాత్రమే రిలీజైంది. ప్రభాస్ హీరోగా,కంగనారౌనత్ ని పరిచయం చేస్తూ వచ్చిన ఈ చిత్రం ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. అయితే మంచి ఓపినింగ్స్ తెచ్చుకోవటం కొంత వరకూ ప్లస్ అయింది. ఇక అంతుకు ముందు వారం రిలీజైన బంపర్ ఆఫర్..బి,సి సెంటర్లలలో ఓకే అనిపించుకుంటోంది. అయితే కళ్యాణ్ రామ్ జయీభవ మాత్రం ఇనానమస్ గా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఆయుర్వేదం చిత్రం అయితే అసలు రిలీజైందన్న ఊసేలేదు. మరో ప్రక్క శ్రీకాంత్ వందవ చిత్రం మహాత్మ మాత్రం సి సెంటర్లలలో ఫరవాలేదనిపించుకుంటోందని తెలుస్తోంది. రామ్ చరణ్ చిత్రం మగధీర వందరోజులు రీచ్ అవుతోంది. నిన్న రిలీజై విలేజ్ లో వినాయకుడు కష్టమైనని రిపోర్టు. ఇక ఈ రోజు(శుక్రవారం) అఆఇఈ రిలీజ్ అవుతోంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: పూరీ జగన్నాధ్ ఏక్ నిరంజన్ ప్రభాస్ రామ్ చరణ్ శ్రీకాంత్ అఆఇఈ మహాత్మా విలేజ్ లో వినాయకుడు puri jagannath ek niranjan prabhas ram charan srikanth mahatma village lo vinayakudu
Story first published: Friday, November 6, 2009, 12:43 [IST]
Other articles published on Nov 6, 2009