Pushpa Box Office: అక్కడ పుష్ప 2 మూవీకి జీరో షేర్? 2000 కోట్లకు చేరువైనా నష్టాలే మిగిలాయా?
భారతీయ సినిమా దగ్గర రికార్డులు ఎప్పటికపుడు మారుతూనే వస్తుంటాయి. ఒక టైం లో ఓ సినిమా అత్యధిక నంబర్స్ వసూలు చేస్తే వాటిని కొన్నేళ్లలో మరో సినిమా బ్రేక్ చేస్తుంది. ఇలా ఎన్నో సినిమాలు తెలుగు ఆల్ టైం రికార్డులు సెట్ చేసి ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. కాగా గత కొన్నేళ్ల కితం ఇండియన్ సినిమా దగ్గర ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమా అది కూడా ఎన్నో రాష్ట్రాల్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన చిత్రం బాహుబలి 2 అని చెప్పాలి.
కాగా ఈ సినిమా తర్వాత తెలుగులో మరో సినిమా ఒక్క తెలుగు లోనే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర కూడా ఏ సినిమా దాని దగ్గరకి కూడా రాలేకపోయింది. కానీ ఒక్క సినిమా మాత్రం బాహుబలి సెట్ చేసిన హిస్టారికల్ రికార్డ్స్ కోటకి బీటలు వారేలా చేసింది. కాగా ఆ చిత్రమే పుష్ప 2. దర్శకుడు సుకుమార్ హీరో సుకుమార్ కలయికలో వచ్చిన నాలుగో సినిమా ఇది కాగా ఇది బాహుబలి 2 రికార్డులు దగ్గరకి వచ్చేసింది.

కాగా ఈ సినిమా కోసం ఇండియన్ సినిమా బాక్సాఫీస్ మాట్లాడుకుంటుంది కానీ ఇపుడు మాత్రం పుష్ప అన్ని వసూళ్లు సాధించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం గట్టెక్కలేకపోయింది అనే మాట వినిపిస్తుంది. కాగా అలాంటి కీలక ఏరియాల్లో యూఎస్ మార్కెట్ లోని నార్త్ అమెరికా రీజియన్ కూడా ఒకటట. కాగా నార్త్ అమెరికాలో పుష్ప 2 రికార్డు వసూళ్లు అందుకుంది కానీ అక్కడ రీచ్ కాలేకపోయింది అని రూమర్స్ వినిపిస్తున్నాయి.
అక్కడ పుష్ప 2 సినిమా 15 మిలియన్ డాలర్స్ కి పైగా బిజినెస్ ని చేస్తే ఇప్పుడు ఈ మార్క్ ని అందుకోవడానికే చాలా స్ట్రగుల్ అవుతుందట. దీనితో నార్త్ అమెరికాలో పుష్ప 2 కి జీరో ప్రాఫిట్స్ అని టాక్ వినిపిస్తుంది. ఇలా ఓ భారీ సినిమాకి ఇన్ని వందల కోట్లు వచ్చినప్పటికీ మినిమమ్ లాభాలని ఈ చిత్రం అందుకోలేకపోయింది అని చెప్పక తప్పదు. ఇంకా పెట్టిన దానికి కొంచెం స్వల్పంగా నష్టాలనే పుష్ప 2 మిగిల్చినట్టుగా కూడా ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

కాగా ఇలా పుష్ప 2 మాత్రం అనుకున్న టార్గెట్ ని జస్ట్ లో మిస్ అయ్యినట్టే అనుకోవాలి. మరి దీనికి ముంచు వచ్చిన పలు భారీ సినిమాలు ప్రభాస్ చిత్రాలు నార్త్ అమెరికాలో సెన్సేషనల్ రన్ తో అదరగొట్టాయి. ఇక ఇవి పక్కన పెడితే అల్లు అరుణ్ పుష్ప 2 లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన మరో యంగ్ బ్యూటీ శ్రీలీల హాట్ ఐటెం సాంగ్ లో మెరిసింది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.


Click it and Unblock the Notifications











