రచ్చ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ కేక...!

By Bojja Kumar

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, తమన్నా నటించిన 'రచ్చ' చిత్రం కేవలం మాస్ ఎంటర్ టైనర్ అని మాత్రమే అని పేరుతెచ్చుకున్నా....కలెక్షన్ల పరంగా మాత్రం రచ్చ చేస్తూ కేక పుట్టిస్తోంది. తొలి వారంలో ఈ చిత్రం రూ. 26.92 కోట్ల వసూళ్లు సాధించాయని ప్రొడ్యూసర్ ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి. ఒక్క నైజాం ఏరియాలోనే అత్యధికంగా రూ. 7.5 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

రామ్ చరణ్, తమన్నా జంటగా నటించిన ఈచిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి ఆర్.బి.చౌదరి సమర్పకులు కాగా, ఎన్.వి.ప్రసాద్, పారస్ జైన్ నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం : మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి, రచన: పరుచూరి బ్రదర్స్‌, ఎడిటింగ్: గౌతంరాజు, కళ: ఆనంద్‌సాయి, కొరియోగ్రఫీ: రాజు సుందరం, శోబి.

ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం ఏరియా వారిగా కలెక్షన్లు (షేర్)

Area Collections (Share)
నైజాం - Rs 7.5cr
సీడెడ్ - Rs 5.4cr
వైజాగ్ - Rs 2.44cr
ఈస్ట్ గోదావరి - Rs 1.77cr
వెస్ట్ గోదావరి - Rs 1.65cr
కృష్ణ - Rs 1.61cr
గుంటూరు - Rs 2.88 cr
నెల్లూరు - Rs 1.17cr
టోటల్ ఏపీ షేర్ - Rs 24.42cr
కర్నాటక - Rs 2.5cr
మొత్తం కలెక్షన్ - Rs 26.92cr

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X