twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రాజా ది గ్రేట్’ 12 డేస్ రిపోర్ట్: రవితేజ కెరీర్లో ఇంత కలెక్షన్స్ ఇదే తొలిసారి!

    రవితేజ నటించిన ‘రాజా ది గ్రేట్’ చిత్రం బాక్సాఫీసు వద్ద 12 రోజుల్లో డీసెంట్ కలెక్షన్ సాధించింది.

    By Bojja Kumar
    |

    రవితేజ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'రాజా ది గ్రేట్' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు సాధించింది. తొలివారం ఈ చిత్రం బాక్సాపీసు వద్ద రవితేజ కెరీర్లోనే కలెక్షన్ల పరంగా ది బెస్ట్‌గా నిలిచింది.

    అక్టోబర్ 18న దీపావళి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం రెండో వారంలోనూ డీసెంట్ కలెక్షన్ సాధించింది. ఆదివారంతో బాక్సాఫీసు వద్ద 12 రోజలు పూర్తి చేసుకున్న రాజా ది గ్రేట్ వరల్డ్ వైడ్ దాదాపు రూ. 49 కోట్ల గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది. ఇందులో దాదాపు రూ. 28 కోట్ల మేర డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చినట్లు తెలుస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం రూ. 25 కోట్ల షేర్ రాబట్టింది.

    నైజాంలో తొలిసారి రూ. 10 కోట్ల షేర్

    నైజాంలో తొలిసారి రూ. 10 కోట్ల షేర్

    నైజాంలో ఈ చిత్రంరూ. 10 కోట్ల షేర్ వసూలు చేసింది. రవితేజ కెరీర్లో నైజాంలో రూ. 10 కోట్ల షేర్ రావడం ఇదే తొలిసారి అని అంటున్నారు.

    సీడెడ్ ఏరియాలో కూడా...

    సీడెడ్ ఏరియాలో కూడా...

    సీడెడ్ ఏరియాలో కూడా ఈ చిత్రం రూ. 3.72 కోట్ల షేర్ సాధించింది. రవితేజ సినిమాల్లో ఇక్కడ ఇంత షేర్ రావడం గ్రేట్ అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

    ఉత్తరాంధ్ర ఏరియాలో

    ఉత్తరాంధ్ర ఏరియాలో

    ఉత్తరాంధ్ర ఏరియాలో ‘రాజా ది గ్రేట్' చిత్రం రూ. 3.45 కోట్ల షేర్ వసూలు చేసింది. రవితేజ చేసిన అంధుడి పాత్రకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.

    గుంటూరు ఏరియాలో

    గుంటూరు ఏరియాలో

    గుంటూరు ఏరియాలో రాజాది గ్రేట్ చిత్రానికి రూ. 1.61 కోట్ల షేర్ వచ్చినట్లు తెలుస్తోంది.

    ఈస్ట్ గోదావరి ఏరియాలో

    ఈస్ట్ గోదావరి ఏరియాలో

    ఈస్ట్ గోదావరి ఏరియాలో రవితేజ నటించిన ‘రాజా ది గ్రేట్' చిత్రం రూ. 1.83 కోట్ల షేర్ వసూలు చేసింది.

    వెస్ట్ గోదావరి ఏరియాలో

    వెస్ట్ గోదావరి ఏరియాలో

    వెస్ట్ గోదావరి ఏరియలో ‘రాజా ది గ్రేట్' చిత్రం 12 రోజుల్లో రూ. 1.51 కోట్ల షేర్ రాబట్టింది.

    కృష్ణ ఏరియాలో

    కృష్ణ ఏరియాలో

    కృష్ణ జిల్లాలో రవితేజ నటించిన సినిమా రెస్పాన్స్ ఫర్వాలేదనే విధంగా ఉంది. ఈ చిత్రం ఇక్కడ రూ. 1.61 కోట్లు రాబట్టింది.

    నెల్లూరులో...

    నెల్లూరులో...

    నెల్లూరు ఏరియాలో 12 రోజుల్లో రాజా ది గ్రేట్ చిత్రం రూ. 87 లక్షలు వసూలు చేసింది.

    ఏపి, తెలంగాణ

    ఏపి, తెలంగాణ

    రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజా ది గ్రేట్ చిత్రం రూ. 24. 65 కోట్ల షేర్ వసూలు చేసినట్లు సమాచారం.

    వరల్డ్ వైడ్ షేర్

    వరల్డ్ వైడ్ షేర్

    రెస్టాఫ్ ఇండియాలో ఈ చిత్రం రూ. 1.85 కోట్ల షేర్, రెస్టాఫ్ వరల్డ్ రూ. 1.30 కోట్లు రాబట్టింది. ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా రూ. 27.80 కోట్ల షేర్ సూలు చేసింది.

    English summary
    Anil Ravipudi directorial Raja The Great starring Ravi Teja and Mehreen in the lead had a decent second weekend.The cumulative gross at the end of 12 days stands at Rs 49 crore approximately with a share of Rs 27.80 crore worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X