ఎన్టీఆర్ త్రాగుడుపై రాజీవ్..

టీవీలో చూపించే ఆ క్లిప్పింగ్ ఏక్సిడెంట్ జరగటానికి పదినెలల ముందుదని వివరించారు. అలాగే అది ఎన్టీఆర్ మేనేజర్ సుకుమార్ తో గొడవ పడటం వల్ల వచ్చిన క్లిప్పా అని అడిగితే అసలు ఎన్టీఆర్ కీ,సుకుమార్ కీ మధ్య జరిగిన గొడవ తనకి తెలియదన్నారు. అయితే ఇది ఎన్టీఆర్ ని రాజకీయంగా అప్రతిష్ట పాలు చేయటానికి ప్రతిపక్షాలు పన్నిన కుట్రా అంటే కావచ్చును అని సమాధాన మిచ్చారు.
ఇక ఎన్టీఆర్ త్రాగి డ్రైవే చేసే ఉంటాడంటూ టీవీ ఛానెల్స్ లో వార్తలు వరసగా వస్తున్నాయి. ఇంటరనెట్ లో దొరికిన క్లిప్ చూపుతూ ఈ వార్తలు అందచేస్తున్నారు. ఆ క్లిప్ ల లో ఎన్టీఆర్ ఫుల్ గా త్రాగి ఆ ఉషారులో రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అనే పాట దరువు వేస్తూ అందుకున్నారు. ఆ సమయంలో ఎన్టీఆర్ కి గెడ్డం ఉంది. రాజీవ్ కనకాల కూడా త్రాగుతూ పూర్తి ఎంజాయ్ మెంట్ లో ఉన్నారు. అలాగే రాజీవ్ కనకాలకీ,ఎన్టీఆర్ కీ స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రం నుండి స్నేహం మెదలైందన్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











