రకజనీకాంత్ 'రోబో' నైజాం కలెక్షన్స్ ఎంత?

By Srikanya

తెలుగులో విడుదలయ్యే ఏ చిత్రానికైనా కలెక్షన్స్ పరంగా నైజాం ఏరియా వసూళ్ళుని బట్టి ఆ చిత్రం రేంజిని అంచనా వేస్తూంటారు. తాజాగా శంకర్, రజనీకాంత్ కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న "రోబో" చిత్రం నైజాం ఏరియాలో తోలి మూడు రోజుల్లో రోబో 3 కోట్ల 75 లక్షల షేర్ ను సాధించి రికార్డును నెలకొల్పింది. ఇప్పటివరకు ఒక్క మగధీర మాత్రమె తోలి ముడురోజుల్లో నాలుగు కోట్ల షేర్ సాధించి అగ్రపదాన నిలిచింది. దాంతో ఎగ్డిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఓ డబ్బింగ్ చిత్రం ఈ రేంజిలో వసూలు చేయటం ఓ అద్బుతంగా వర్ణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఈ చిత్రం దాదాపు యాభై కోట్లు దాకా వసూలు చేసే అవకాశముందని సినీ వర్గాల అంచనా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X