Jr NTR Fans Vs Ram Charan Fans: రామ్ చరణ్ డిజాస్టర్ మూవీ కలెక్షన్స్.. దేవర బిజినెస్ తో సమానమా?

ఇప్పుడు ఇండియన్ సినిమాని రూల్ చేస్తున్న హీరోస్ చాలా మందే ఉన్నారు. ఒకప్పుడు బాలీవుడ్ హీరోల డామినేషన్ బాగా ఎక్కువ ఉండేది కానీ ఇప్పుడు మాత్రం ఇండియన్ బాక్సాఫీస్ ని సౌత్ హీరోలు కూడా కమ్మేసారు. కాగా సౌత్ నుంచి కూడా చూసుకున్నట్టయితే మరి మన తెలుగు హీరోల హవా ఎక్కువ కనిపిస్తుంది.

కాగా బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయితే తన తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి వాళ్లు కూడా ఉన్నారు. అయితే అల్లు అర్జున్, ప్రభాస్ లు ఆల్రెడీ సోలోగా తమ స్టామినా ప్రూవ్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ లకి అసలు టెస్ట్ ఉంది.

Ram charan disaster collection is equal to devara business but

ఎన్టీఆర్ నటించిన భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ "దేవర" తో సోలోగా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కి వెళ్లబోతున్నాడు. అలాగే రామ్ చరణ్ కూడా తన భారీ సినిమా "గేమ్ ఛేంజర్" తో వెళుతున్నాడు. కాగా ఇక్కడ ఇంట్రెస్టింగ్ మేటర్ ఏమిటంటే ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా హిందీలో 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

ఇక ఇలాంటి సినిమా నుంచి వచ్చే స్టార్స్ సినిమా తాలూకా సోలో సినిమాలు అంటే అంచనాలు కూడా గట్టిగానే ఉంటాయి. కానీ ఇప్పుడు దేవర విషయంలో ఇలా కనిపించడం లేదు. నార్త్ లో కేవలం దేవర సినిమా 15 కోట్లు మాత్రమే బిజినెస్ చేసింది అంటూ వార్తలు ఊపందుకున్నాయి.

Ram charan disaster collection is equal to devara business but

అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే హిందీ మార్కెట్ ఎన్టీఆర్ కి ఇది మొదటి సారి కావచ్చు కానీ రామ్ చరణ్ కి సోలోగా అయితే రెండో సారి అని చెప్పాలి. రామ్ చరణ్ హిందీలో ఎప్పుడో "జంజీర్" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఈ సినిమా దారుణంగా డిజాస్టర్ అయ్యింది.

అయితే అప్పట్లో రామ్ చరణ్ కి ఇప్పుడు ఉన్నంత ఫేమ్ లేదు అయినా హిందీలో చిరంజీవి వారసుడుగా 15కోట్లకి పైగా నెట్ వసూళ్లు అందుకున్నాడు. కానీ ఆర్ ఆర్ ఆర్ లాంటి సంచలన విజయం తర్వాత కూడా దేవర సినిమాకి రామ్ చరణ్ డిజాస్టర్ రేంజ్ బిజినెస్ జరగడం అనేది ఒకింత ఆశ్చర్యం గానే అనిపిస్తుంది. దీనితో చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కాలర్ ఎగరేస్తున్నారు కానీ..

Ram charan disaster collection is equal to devara business but

ప్రెజెంట్ మాత్రం నార్త్ జనం చరణ్ లేటెస్ట్ సినిమా కంటే ఎన్టీఆర్ సినిమా మీదే ఎక్కువ ఆసక్తిగా ఉన్నారనిపిస్తుంది. ఇదెలా అంటే.. గేమ్ ఛేంజర్ నుంచి ఫస్ట్ సింగిల్ వదిలారు. అలాగే దేవర ఫస్ట్ సింగిల్ కూడా వదిలారు. ఇందులో గేమ్ ఛేంజర్ సాంగ్ ని అయితే దేవర భారీ మార్జిన్ తో కొట్టింది. సో నార్త్ జనం దేవర వైపే ఉన్నారని చెప్పడానికి ఇది మొదటి ఉదాహరణ.

అలాగే దేవరలో జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ లాంటి బాలీవుడ్ స్టార్స్ కూడా ఉన్నారు. కానీ గేమ్ ఛేంజర్ లో కియార మాత్రమే బాలీవుడ్ నుంచి నోటెడ్ ఫేస్ గా ఉంది. అలా చాలా వరకు ప్రస్తుతం అయితే దేవర కే ప్లస్ గా కనిపిస్తున్నాయి. సో చూడాలి మరి ఎవరిది పై చేయి అవుతుంది అనేది.

More from Filmibeat

Read more about: ram charan game changer devara
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X