twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దుమ్ము రేపిన 'నాయక్‌' ఫస్ట్ డే కలెక్షన్స్ (లిస్ట్)

    By Srikanya
    |

    హైదరాబాద్ : రామ్ చరణ్ తాజా చిత్రం 'నాయక్‌' నిన్న (బుధవారం)భారీ ఎత్తున విడుదలైన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం రొటీన్ చిత్రంగా పేరు తెచ్చుకున్నా కలెక్షన్స్ లో మాత్రం దుమ్ము రేపిందని ట్రేడ్ టాక్. ముఖ్యంగా నైజాం ఏరియాలో మెగా కుటుంబం పవర్ ని మరోసారి చాటిందని అంటున్నారు. ట్రేడ్ లో వినపడుతున్న ఫస్ట్ డే కలెక్షన్స్ ఇలా ఉన్నాయి...ప్రాంతాల వారిగా..

    నైజాం- 3.4 కోట్లు

    వైజాగ్ - 79 లక్షలు

    ఈస్ట్ గోదావరి - 81 లక్షలు

    వెస్ట్ గోదావరి- 68 లక్షలు

    కృష్ణ - 56 లక్షలు

    గుంటూరు - 1.32 కోట్లు

    నెల్లూరు- 46 లక్షలు

    సీడెడ్ - 1.92 కోట్లు

    మొదటి రోజు కలెక్షన్స్ ఎపి షేర్ : 9.94 కోట్లు

    ఇవి కేవలం ఆంధ్రా కలెక్షన్స్ మాత్రమే... ఇక ఓవర్ సీస్ వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే ఈ లెక్కలు అధికారికంగా నిర్మాతలు ప్రకటించినవి కాదు. ట్రేడ్ లో చెప్పుకోబడుతున్న ఈ లెక్కలను ఇవ్వడమైనది. గమనించగలరు.

    వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన నాయక్ చిత్రాన్ని యూనివర్సల్‌ మీడియా సంస్థ నిర్మించిది. డి.వి.వి.దానయ్య నిర్మాత. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ హీరోయిన్స్ గా చేసారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌ రెడ్డి, రాహుల్‌ దేవ్‌, రఘుబాబు, ఎమ్మెస్‌ నారాయణ, ఆశిష్‌ విద్యార్థి, ప్రదీప్‌ రావత్‌, సుధ తదితరులు నటించారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్‌ సాయి, సంగీతం: తమన్, దర్శకత్వం: వివి వినాయక్.

    English summary
    
 Total 1st Day Collections AP Share: 9.94 cr. Nayak 1st Day Collections where as the Initial early Estimate, Naayak movie is expected id collect 11-13 crores world wide with the no. of theaters it is being screened.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X