కాసుల వర్షం! (రచ్చ 4 వీక్స్ కలెక్షన్స్)

By Bojja Kumar

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన 'రచ్చ' చిత్రం మరో మైలు రాయిని క్రాస్ చేసింది. ప్రముఖ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనం ప్రకారం ఈ చిత్రం గడిచిన నాలుగు వారాలుగా విజయవంతంగా ప్రదర్శితం అవుతూ వసూళ్ల పరంగా రూ. 50 కోట్ల మార్కుకు చేరువయినట్లు తెలుస్తోంది.

ఆ వివరాల ప్రకారం ఏరియా వారిగా ఈ చిత్రం కలెక్షన్లు

నైజాం: రూ. 11,90 కోట్లు
సీడెడ్: రూ. 8.05 కోట్లు
నెల్లూరు: రూ. 1.89 కోట్లు
కృష్ణ: రూ. 2.43కోట్లు
గుంటూరు: రూ. 4.08 కోట్లు
వైజాగ్: రూ. 4.10 కోట్లు
ఈస్ట్: రూ. 2.66 కోట్లు
వెస్ట్: రూ. 2.37 కోట్లు

నాలుగు వారాల్లో ఏపీ షేర్: రూ. 37.48 కోట్లు

కర్నాటక: రూ. 4.60 కోట్లు
తమిళం: 4.90 కోట్లు
మళయాళ: రూ. 1 కోటి
ఓవర్సీస్: రూ. 4 కోట్లు
ఇతర రాష్ట్రాలు: రూ. 1.50 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్: రూ. 48 కోట్లు(దాదాపుగా)

సంతప్ నంది దర్శకత్వం వహించిన ఈచిత్రంలో రామ్ చరణ్, తమన్నా జంటగా నటించారు. మెగా సూపర్ గుడ్ మూవీస్ బేనర్‌పై ఎన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ ఈచిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ సంగీతం సమకూర్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X