షాకిచ్చే రేంజిలో రామ్ గోపాల్ వర్మ 'రక్త చరిత్ర' కలెక్షన్స్
రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం "రక్త చరిత్ర" కలెక్షన్ అధ్బుత రీతిలో ఉన్నాయి. ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ఈ ఐదు రోజుల్లో కేవంలో ఆంధ్రాలో ఐదు కోట్ల పద్నాలుగు లక్షలు షేర్ వసూలు చేసింది. నిర్మాతలు ఈ చిత్రాన్ని రీజనబుల్ రేటుకి అమ్మటంతో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు.
ఏరియాల వైజ్ గా ఈ చిత్రం షేర్ వివరాలు...
ఏరియాలు- కోట్లలో
1. నైజాం - 1.80
2. సీడెడ్ - 1.25
3. వైజాగ్ - 0.53
4. నెల్లూరు - 0.20
5. తూర్పు గోదావరి - 0.24
6. పశ్చిమ గోదావరి - 0.25
7. గుంటూరు - 0.50
8. కృష్ణా - 0.35
మొత్తం - 5.14
ఓవర్ సీస్ మొత్తం కలసి ఇప్పటివరకూ కోటి రూపాయలు వసూలు చేసింది. ఇక అమెరికాలో..తెలుగు రక్త చరిత్ర వెర్షన్..హిందీ కన్నా బాగా ఎక్కువ మొత్తంలో వసూలు చేసింది. యు.ఎస్ లో 28 తెలుగు వెర్షన్ ప్రింట్లును విడుదల చేసారు.
రక్త చరిత్ర ఎన్టీఆర్ పరిటాల రవి సూరి రామ్ గోపాల్ వర్మ వివేక్ ఒబరాయ్ rakta charitra ram gopal varma paritala ravi ntr


Click it and Unblock the Notifications