Just In
- 1 hr ago
నా గర్ల్‌ఫ్రెండ్ ఈమెనే... సమంతకు పరిచయం చేసిన అల్లు అర్జున్.. బన్నీ తొలి ప్రియురాలు ఎవరంటే!
- 2 hrs ago
రాయలసీమ వ్యక్తిగా పవన్ కల్యాణ్: ఆ సినిమా కోసం సరికొత్త ప్రయోగం చేస్తున్నాడు
- 2 hrs ago
Vakeel Saab Day 6 collections..నైజాం, ఏపీలో రికార్డుల మోత.. బాక్సాఫీస్ వద్ద పవన్ కల్యాణ్ మూవీ హల్చల్
- 2 hrs ago
‘ఆచార్య’లో హైలైట్ ఫైట్ ఇదే: ప్రభాస్ సినిమాను తలపించేలా ప్లాన్ చేసిన కొరటాల
Don't Miss!
- News
వ్యాక్సిన్లపై రాజకీయాలొద్దు: వెంకయ్య హితవు -సరిపడా వ్యాక్సిన్లు అందిస్తామన్న మోదీ -గవర్నర్లతో కాన్ఫరెన్స్
- Sports
డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ.. ఆర్సీబీపై కొనసాగుతున్న ఆధిపత్యం!
- Finance
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గొచ్చు: ఎక్సైజ్ సుంకం తగ్గించే యోచన
- Lifestyle
రొమ్ముల కింద దద్దుర్లు వస్తున్నాయా? రాషెస్ తగ్గించుకోవడానికి ఇలా చేయండి..
- Automobiles
మరో ఏడాది కాలం పొడగించిన ఫేమ్ II సర్టిఫికెట్స్ వ్యాలిడిటీ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Aranya Closing Collections రానా మూవీ కథ కంచికి.. ఎన్ని కోట్ల నష్టాల్లో ముగిసిందంటే..
రానా దగ్గుబాటి నటించిన అరణ్య చిత్ర ప్రయాణం బాక్సాఫీస్ వద్ద దాదాపు ముగిసినట్టే కనిపిస్తున్నది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆశించినంత ఫలితాన్ని సాధించలేదనే విషయాన్ని కలెక్షన్లు స్పష్టం చేశాయి. అయితే ఈ సినిమా ఏ మేరకు నష్టాల్లో ముగిసే అవకాశం ఉందంటే..
వకీల్ సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్: పవన్ కళ్యాణ్ నా దేవుడంటూ బండ్ల గణేష్ రచ్చ (ఫొటోలు)

బాక్సాఫీస్ వద్ద తడబాటుతో
అరణ్య చిత్రం గత రెండు రోజులుగా బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది. తొలి రోజున రూ.1.38 కోట్ల నికర వసూళ్లతో ఘనంగా ప్రారంభించినట్టు కనిపించింది. అయితే తొలి రోజు సాధించిన వసూళ్లను నిలబెట్టుకోలేక దాదాపు 50 శాతానికిపైగా వసూళ్లు క్షీణించడంతో రెండో రోజు కేవలం రూ.67 లక్షలతో సరిపెట్టుకొన్నది.
వైల్డ్ డాగ్ సక్సెస్ మీట్ (ఫొటోలు)

అరణ్య రోజు వారీ కలెక్షన్లు
ఇక అరణ్య చిత్రం మూడో రోజు రూ.55 లక్షలు, నాలుగో రోజు రూ.29 లక్షలు, ఐదో రోజు రూ11 లక్షలు, ఆరో రోజు రూ.6 లక్షలు సాధించింది. ఆరో రోజు నుంచి ఏప్రిల్ 4 తేదీ వరకు కేవలం రూ.9 లక్షలు సాధించడంతో సినిమా వసూళ్లకు శాశ్వతంగా తెరపడినట్టు స్పష్టమైంది. దాంతో ఈ చిత్రం ఆంధ్రా, నైజాంలో రూ.3.15 కోట్ల నికర వసూళ్లు, రూ.5.10 లక్షల గ్రాస్ వసూళ్లను సాధించింది.
వైల్డ్ డాగ్ సినిమా చూసి రోమాలు నిక్కబొడుచుకొన్నాయి.. నాగ్‌పై చిరంజీవి ప్రశంసలు (ఫొటోలు)

ఓవర్సీస్లో అరణ్య కలెక్షన్లు
ఇదిలా ఉండగా, ప్రపంచవ్యాప్తంగా అరణ్య చిత్రం కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ.1.49 కోట్ల రాబట్టింది. ఓవర్సీస్లో రూ.21 లక్షలు సాధించింది. దాంతో ఈ చిత్రం రూ.4.85 లక్షల నికర వసూళ్లను, రూ.9 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది.
ఎర్ర చీర మూవీ సాంగ్ రిలీజ్ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

అరణ్యకు ఎంత నష్టం వచ్చిందంటే
అరణ్య చిత్రం సుమారు రూ.15 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది. అయితే కేవలం రూ. రూ.4.85 కోట్లు వసూలు చేయడంతో భారీ నష్టాలతో ముగిసింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం దాదాపు రూ.10 కోట్లకుపైగా నష్టాల్ని మూటగట్టుకొన్నట్టు సమాచారం.