twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Rang de 2 days collections: నితిన్ రెచ్చిపోతే ఇలానే ఉంటుంది.. ఇంకా ఎంత రావాలంటే?

    |

    టాలీవుడ్ హీరో నితిన్ బాక్సాఫీస్ వద్ద మరొక హిట్టు కొట్టడానికి రెడీ అవుతున్నట్లు ప్రమోషన్ తోనే హింట్ ఇచ్చేశాడు. శుక్రవారం విడుదలైన రంగ్ దే సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకుంది. నితిన్ రెచ్చిపోతే ఇలానే ఉంటుంది అనేలా ఓపెనింగ్స్ వస్తున్నాయి. మొదటి రోజుతో పోలిస్తే రెండవ రోజు కాస్త తగ్గినప్పటికీ మూడవ రోజు మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్ తో ట్రాక్ లో పడ్డట్లు తెలుస్తోంది. ఇక రెండవ రోజు సినిమాకు మొత్తం వచ్చిన బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంత అనే విషయంలోకి వెళితే..

    రంగ్ దే కూడా నిరూపించింది..

    రంగ్ దే కూడా నిరూపించింది..

    నితిన్ గత ఏడాది భీష్మ సినిమాతో కెరీర్ లోనే మరో బిగ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఛలో దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించినఆ కమర్షియల్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద సాలీడ్ వసూళ్లను అందుకుంది. అంతకు ముందు కొన్ని ప్లాప్స్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. నితిన్ ట్రాక్ లో పడితే ఎలా ఉంటుందో భీష్మతో అర్ధమయ్యింది. ఇక ఇప్పుడు రంగ్ దే కూడా నీరూపించింది.

    క్లీవేజ్ షోతో హల్చల్.. నిక్కీ తంబోలి రచ్చ

    మొదటి రోజే సాలిడ్ కలెక్షన్స్

    మొదటి రోజే సాలిడ్ కలెక్షన్స్

    గత నెల చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ మళ్ళీ ట్రాక్ తప్పినట్లు అనిపించింది. నిజానికి మంచి అటెంప్ట్ చేసినప్పటికీ బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాలేదు. ఇక వెంకీ అట్లూరి తెరకెక్కించిన రంగ్ దే సినిమాతో నితిన్ మళ్ళీ సక్సెస్ లోకి వచ్చేశాడని టాక్ తో అర్ధమయ్యింది. సినిమాకు మొదటి రోజే 4.62కోట్ల షేర్ వచ్చింది.

    భిన్న భంగిమలు.. నైనా గంగూలి అందాల విందు అదరహో

    2వ రోజు వచ్చిన షేర్

    2వ రోజు వచ్చిన షేర్

    ఇక రెండవరోజు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన షేర్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నైజాం 2.67కోట్లు, సీడెడ్ 93లక్షలు, ఉత్తరాంధ్ర 92లక్షలు, ఈస్ట్ 68లక్షలు, వెస్ట్ 41లక్షలు, గుంటూరు 85లక్షలు, కృష్ణ 37లక్షలు, నెల్లూరు 33లక్షలు. తెలుగు రాష్ట్రాల్లో 2రోజుల్లో వచ్చిన మొత్తం షేర్ 7.16కోట్లు. గ్రాస్ 10.81కోట్లు.

    వాలు చూపుతో వయ్యారాల విందు.. సమంత హాట్ పిక్స్ వైరల్

    సినిమాకు ఇంకా ఎంత రావాలంటే

    సినిమాకు ఇంకా ఎంత రావాలంటే

    సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 24.5కోట్లు. మొదటి రోజే సినిమా ప్రపంచవ్యాప్తంగా 4కోట్ల షేర్ ను రాబట్టింది. చెక్ ప్రభావం ఈ సినిమాపై ఎంత మాత్రం పడలేదు. రెండవరోజు కాస్త తగ్గినప్పటికీ మంచి షేర్ లభించింది. ప్రపంచ వ్యాప్తంగా సెకండ్ డే 8.51కోట్లు వచ్చాయి. ఇక సినిమా ప్రాఫిట్స్ లోకి రావాలి అంటే ఇంకా 15.99కోట్ల షేర్ ను కలెక్ట్ చేయాలి. ఇక ఆదివారం కలెక్షన్స్ ఏ రేంజ్ లో వస్తాయో చూడాలి.

    English summary
    Rang de day 2 box office collections. Rang De is an upcoming Indian Telugu-language romance film written and directed by Venky Atluri and produced by Suryadevara Naga Vamsi under the banner of Sithara Entertainments. The film features Nithiin and Keerthy Suresh in lead roles. The film's music is composed by Devi Sri Prasad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X